మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ : అప్‌డేట్ ఇచ్చిన కంపెనీ

వరల్డ్ వైడ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీర్లో అంతరాయం ఏర్పడింది. దీంతో అంతర్జాతీయంగా ఆయా సర్వర్ తో కనెక్ట్ అయి పని చేసే బ్యాకింగ్ ట్రాన్ జాక్షన్స్, ఎయిర్ పోర్ట్ సేవలు, స్టాక్ మార్కెట్లు నిలిచిపోయాయి. విండోస్ టెన్ సిస్టమ్ బ్లూ స్ర్కీన్ ఎర్రర్ వచ్చి యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ ఓ అప్ డేట్ ను విడుదల చేసింది.  వర్క్ అరౌండ్ అని మైక్రోసాఫ్ట్ బూట్ విండోస్ ఇన్ టూ సేఫ్ మూడ్ అప్ డేట్ ను డివైస్ లకు పంపంచింది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఇంకా సమస్య పరిష్కారం కాలే.. కానీ క్రౌడ్ స్ట్రైక్ అనే ఓ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన అప్ డేట్ వర్షన్ వల్లేనే ఇలా జరిందని తెలుస్తోంది.