తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో 2,050 నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్సు) పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు (ఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ) నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. అర్హులు సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 14 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. 

అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైఫరీ (జీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి. వయసు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది.

రాత పరీక్ష: నవంబరు 23న నర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల ఎంపికకు కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. 
రాతపరీక్షకు 80 పాయింట్లు ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల సర్వీసుకు 20 పాయింట్ల వెయిటేజీ ఉంటుంది

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో సెప్టెంబర్​ 28 నుంచి అక్టోబర్​ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  ర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.