ఏపీకి తుఫాన్ ముప్పు.. మూడు రోజులు భారీ వర్షాలు

ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని  వాతావరణ శాఖ హెచ్చరించింది.  నవంబర్  23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. నవంబర్   చివరి వారంలో  ఏపీని తుపాను తాకనున్నట్లు వాతావరణ శాఖ  వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో నవంబర్  23న అల్పపీడనం ఏర్పడుతుందని  తెలిపింది వాతావరణ శాఖ.

Also Read :- వివేక హత్య కేసు 2025 ఫిబ్రవరి 25 కు వాయిదా

నవంబర్  27 నాటికి అది తుపానుగా బలపడి  28 లోపు చెన్నై,  నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుఫాన్  ప్రభావంతో నవంబర్  24 నుంచి రాయలసీమ, నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకా
శం ఉందని  వెల్లడించింది వాతావరణ