కలెక్టర్​ను కలిసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: కొత్త కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆదర్శ సురభిని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  కలిశారు. కలెక్టర్​కు బొకే అందించి, శాలువా కప్పి సత్కరించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

 అడిషనల్​ కలెక్టర్  నగేశ్, వనపర్తి ఎంపీపీ  కిచ్చారెడ్డి, మున్సిపల్  చైర్మన్  పుట్టపాకల మహేశ్, కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్. సతీశ్, పగిడాల శ్రీనివాస్ రెడ్డి, సత్య శివారెడ్డి, మన్యంకొండలు పాల్గొన్నారు.