మెదక్
ఏడుపాయల భద్రతపై నిర్లక్ష్యం..!
ఏటా రూ.8 కోట్ల ఆదాయం ఉన్నా రక్షణ కరువు చోరీలు జరుగుతున్నా సెక్యూరిటీ పెంచడం లేదు మెదక్, పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గామాత ఆలయ భద్రత వి
Read More34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం : కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆ
Read Moreతాటి, ఈతచెట్లు పెంచాలె : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : ఎక్కడ భూములుంటే అక్కడ తాటి, ఈతచెట్లు పెంచాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇందుకు ఎక్సైజ్, డీఆర్డీఏ అధ
Read Moreపటాన్చెరులో కలెక్టర్ పర్యటన
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్ క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోన
Read Moreఅక్రమాలకు రాచబాటగా ఎన్ హెచ్ 65
బంగారం, గంజాయి, డ్రగ్స్ జోరుగా రవాణా దొంగలకు టార్గెట్ గా మారిన ముంబై రోడ్డు పోలీసుల తనిఖీల్లో బయటపడుతున్న ఇల్లీగల్దందాలు సంగారెడ్డి, వెల
Read Moreపెన్షన్ పైసల కోసం తల్లిని చంపిన కొడుకు
నిజాంపేట, వెలుగు : మెదక్ జిల్లా నిజాంపేటలో మద్యానికి బానిసగా మారి.. తాగడానికి డబ్బులు లేకపోవడంతో పైసలు ఇవ్వాలంటూ తల్లితో గొడవ పడ్డాడు కొడుకు. ఆమె ఒప్ప
Read Moreముస్త్యాల గ్రామంలో 29 టన్నుల బియ్యం పట్టివేత
చేర్యాల, వెలుగు: చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామ శివారులో ఉన్న రేణుక బిన్నీ రైస్ మిల్లు నుంచి అక్రమంగా తరలిస్తున్న 29 టన్నుల పీడీఎస్ బియ్యం లారీని
Read Moreసంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి అప్‌గ్రేడ్ : దామోదర రాజనర్సింహ
500 పడకలుగా పెంచుతున్నట్లు మంత్రి దామోదర ప్రకటన డీఎంహెచ్ వో పై సీరియస్ అయిన మంత్రి సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి స
Read Moreసివిల్ కోర్టుల అమెండ్మెంట్ బిల్లును నిలిపివేయాలి : లాయర్లు
హుస్నాబాద్‌లోని ఐవోసీ బిల్డింగ్ముందు లాయర్ల ధర్నా హుస్నాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తెలంగాణ సివిల్ క
Read Moreసంగారెడ్డిలో వారం రోజుల్లో 135 ఫోన్ల రికవరీ
సంగారెడ్డి టౌన్, వెలుగు: వారం రోజుల్లో 135 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ రూపేశ్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ ఆఫీసులో మొబైల్
Read Moreస్టడీ టూరా..విహారయాత్రనా..!
పదవీ కాలం ముగిసే ముందు టూర్ ఏమిటని విమర్శలు మహిళా ప్రజాప్రతినిధుల స్థానాల్లో వారి భర్తలు, కుమారులు అధ్యయనం పేరుతో చండీగఢ్ వెళ్లిన పేట మున్సిపల్
Read Moreజోగిపేటలో రూ.1.8లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం
జోగిపేట,వెలుగు: అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని పట్టుకున్న సంఘటన ఆలస్యంగా తెలిసింది. మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం జోగిపేట శి
Read Moreసీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాను ఆరోగ్య జిల్లాగా లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ‘స్వచ్ఛదన
Read More