మార్కెట్లలో ఆదివారం రాఖీ పండుగ సందడి నెలకొంది. తోడబుట్టిన వారికి రాఖీలు కొనేందుకు అక్కాచెల్లెల్లు షాపులకు క్యూకట్టారు. మరికొందరు పుట్టింటికి వెళ్లేందుకు బస్టాండ్లకు చేరుకోవడంతో రద్దీగా మారాయి.
ఆదివారం సిద్దిపేట పట్టణంలో పలు రాఖీ దుకాణాల వద్ద నెలకొన్న సందడిని ‘వెలుగు’ క్లిక్ మనిపించింది.
వెలుగు ఫొటోగ్రాఫర్, సిద్దిపేట