హైస్కూల్​ హెచ్ఎంకు ఎక్సలెంట్​ టీచర్​ అవార్డు

మరికల్, వెలుగు : మరికల్​ మండలం పెద్దచింతకుంట హైస్కూల్​ హెచ్ఎం గుండ్రాతి గోవర్దన్​గౌడ్  రాష్ట్ర స్థాయి ఎక్సలెంట్​ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శారదా ఎడ్యుకేషన్​  సొసైటీ, స్కై లైఫ్​ పౌండేషన్​ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్​లో అవార్డు అందజేసి సత్కరించారు.