హైదరాబాద్, వెలుగు : లాట్ మొబైల్స్ న్యూఇయర్ ఆఫర్లను ప్రకటించింది. మొబైల్ కొనుగోళ్లపై పలు బహుమతులతో పాటు.. మొబైల్ ఎక్స్చేంజ్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్‌ను, అదనంగా రూ.5 వేల ఎక్స్చేంజ్ బోనస్‌ను, 30 శాతం వరకు పేటీఎం క్యాష్‌బ్యాక్‌ను, 10 శాతం వరకు హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 32, 40, 43, 55, 60 ఇంచెస్ సైజుల్లో రెడ్‌మి, టీసీఎల్ టీవీలను అందుబాటులో ఉంచామని లాట్ తెలిపింది.
ఇవీ ఆఫర్స్….
వన్‌ప్లస్ 7టీ(8జీబీ+128జీబీ) కొనుగోలుపై రూ.3,000 ఆదా
వివో వి17(8జీబీ+128జీబీ) ఫోన్ కొనుగోలుపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్
ఒప్పో ఎ5ఎస్+32 ఇంచెస్ ఎల్‌ఈడీ టీవీ కాంబో కొనుగోలుపై రూ.17,490 ఆదా
వివో వై17+32 ఇంచెస్ ఎల్‌ఈడీ టీవీ కాంబో కొనుగోలుపై రూ.14,990 ఆదా చేసుకోవచ్చు.
