మేళ్లచెర్వు, వెలుగు: లోక్సభ ఎన్నికల పోలింగ్ వేళ ఓ ఓటరు గుర్రం మీద పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షించింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె మాజీ సర్పంచ్ ఇనుపకుతికెల నర్సింహమూర్తి శర్మ అదే గ్రామంలో ఓటేసేందుకు తన ఇంటి నుంచి గుర్రం మీద బయల్దేరారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. ఆయన గుర్రం మీద వెళ్తుండటంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. గుర్రపు స్వారీ అలవాటు ఉండటంతో ఓటు హక్కును ఇలా విన్నూత్నంగా వేశానని నర్సింహమూర్తి చెప్పాడు. ఓటు ప్రాధాన్యతను తెలియజేసేందుకూ ఇది ఉపయోగపడిందని ఆయన తెలిపాడు.
గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- నల్గొండ
- May 14, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.