తెలంగాణ అక్షరాస్యత.. ఏయే జిల్లాల్లో ఎంతెంత

1. అక్షరాస్యత శాతం    66.54 శాతం
2. పురుషుల అక్షరాస్యత     75.04 శాతం
3. స్త్రీల అక్షరాస్యత    57.99 శాతం

అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లాలు

హైదరాబాద్        83.25 శాతం
మేడ్చల్​ మల్కాజ్​గిరి    82.48 శాతం
హన్మకొండ        74.13 శాతం
రంగారెడ్డి        71.88 శాతం

పురుషుల అక్షరాస్యత అధికంగా ఉన్న జిల్లాలు
మేడ్చల్​ మల్కాజ్​గిరి    87.43 శాతం
హైదరాబాద్        86.99 శాతం
హన్మకొండ        82.63 శాతం
రంగారెడ్డి        78.87 శాతం

అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లాలు
జోగులాంబ గద్వాల్    49.87 శాతం
నారాయణపేట    49.91 శాతం
నాగర్​కర్నూల్    54.38 శాతం
వనపర్తి        55.67 శాతం

పురుషుల అక్షరాస్యత అత్యల్పంగా ఉన్న జిల్లాలు
జోగులాంబ గద్వాల్    60.05 శాతం
నారాయణపేట    60.29 శాతం
నాగర్​కర్నూల్    64.85 శాతం
వనపర్తి        65.73 శాతం
ఆసిఫాబాద్​        65.99 శాతం

స్త్రీల అక్షరాస్యతా శాతం అధికంగా ఉన్న జిల్లాలు
హైదరాబాద్        79.35 శాతం
మేడ్చల్​ మల్కాజ్​గిరి    77.31 శాతం
హన్మకొండ        65.65 శాతం
రంగారెడ్డి        64.55 శాతం

స్త్రీల అక్షరాస్యతా శాతం అల్పంగా ఉన్న జిల్లాలు 
జోగులాంబ గద్వాల్    39.48 శాతం
నారాయణపేట    39.72 శాతం
నాగర్​కర్నూల్​    43.64 శాతం
మెదక్        45.15 శాతం
వనపర్తి        45.27 శాతం