చంద్రబాబు 4.0: మంత్రులు వీరే.. ఏ కులానికి ఎన్ని పదవులంటే..

ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం ఇది 4వసారి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విజయవాడలో ఏర్పాట్లు ఘనంగా చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక చంద్రబాబుతో పాటు 25మంది క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు వీరే:

 కొణిదెల పవన్ కళ్యాణ్          
 కింజరాపు అచ్చెన్నాయుడు     
 కొల్లు రవీంద్ర
 నాదెండ్ల మనోహర్
 పి.నారాయణ
 వంగలపూడి అనిత
 సత్యకుమార్ యాదవ్
 నిమ్మల రామానాయుడు
 ఎన్.ఎమ్.డి.ఫరూక్
 ఆనం రామనారాయణరెడ్డి
 పయ్యావుల కేశవ్
 అనగాని సత్యప్రసాద్
 కొలుసు పార్థసారధి
 డోలా బాలవీరాంజనేయస్వామి
 గొట్టిపాటి రవి
 కందుల దుర్గేష్
 గుమ్మడి సంధ్యారాణి
 బీసీ జనార్థన్ రెడ్డి
 టీజీ భరత్
 ఎస్.సవిత
 వాసంశెట్టి సుభాష్
 కొండపల్లి శ్రీనివాస్
 మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి
 నారా లోకేష్ 

ఏ సామాజికవర్గానికి ఎన్ని పదవులు: 

ఎస్సీ మాల: డోలా బాల వీరాంజనేయ స్వామి.

ఎస్సీ మాదిగ: అనిత

ఎస్టీ: గుమ్మడి సంధ్యారాణి

ముస్లిం మైనారిటీ: ఫరూక్

ఆర్య వైశ్య: టీజీ భరత్

రెడ్డి : ఆనం, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

కాపు: నిమ్మల, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్.

బలిజ: నారాయణ.

కమ్మ: నారా లోకేష్, నాదెండ్ల (జనసేన), పయ్యావుల, గొట్టిపాటి రవి

బీసీ, యాదవ: పార్థసారథి, సత్యకుమార్ (బీజేపీ)

బీసీ మత్స్యకార: కొల్లు రవీంద్ర

బీసీ తూర్పు కాపు: కే శ్రీనివాస్.

బీసీ, కొప్పుల వెలమ: అచ్చెన్నాయుడు

బీసీ, గౌడ: అనగాని

బీసీ, శెట్టిబలిజ: వాసంశెట్టి సుభాష్.

కురబ: సవిత