ఎంపీపీని పరామర్శించిన ఎమ్మెల్యే

లింగాల, వెలుగు : ఆపరేషన్​ చేయించుకొని హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న లింగాల ఎంపీపీ కె లింగమ్మను బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. రంగినేని శ్రీనివాసరావు, కొండలరావు ఉన్నారు.