లేటెస్ట్

బీజేపీలో హైడ్రామా!.. పార్టీ ప్రెసిడెంట్పోస్టుకు ఒక్కటే నామినేషన్..అధ్యక్షుడిగా రాంచందర్ రావు

నిరసనగా రాజాసింగ్​రాజీనామా..నామినేషన్​ వేయకుండా అడ్డుకున్నరని ఫైర్ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదని కామెంట్ హైకమాండ్&zw

Read More

బనకచర్లకు బ్రేక్...అనుమతులు ఇవ్వలేమన్న కేంద్రం

పోలవరం–బనకచర్ల లింక్​కు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్రం ఏపీ ప్రతిపాదనలు తిప్పి పంపిన పర్యావరణ శాఖ వరద జలాల మీద మరోసారి స్టడీ చేయాలి అంతర్రా

Read More

9 నెలల కనిష్టానికి ఫ్యాక్టరీల ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ గ్రోత్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇండియాలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ వృద్ధి ఈ ఏడాది  మే నెలలో తొమ్మిది నెలల కనిష్టమైన 1.2

Read More

ఒకేరోజు నాలుగు మర్డర్లు

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​​లో ఇద్దరు, రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో ఒకరి చొప్పున  హత్యకు గురయ్యారు. బోరబండలోని అల్లాపూర్​కు చెందిన సయ్యద్

Read More

డిజిటల్ బోర్డు పని చేయకుంటే మీరేం చేస్తున్నారండీ..?

ఆసిఫ్​నగర్​ హైస్కూల్​ హెచ్ఎంపై కలెక్టర్​ ఆగ్రహం  హైదరాబాద్ సిటీ, వెలుగు:  ‘క్లాస్​రూమ్​లో డిజిటల్ బోర్డ్ పనిచేయకపోతే మీరేం చేస

Read More

మొదటి 2 నెలల్లో ఆర్థిక లోటు రూ.13,163 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు 2025–-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) రూ.13,163 కోట్లుగా రికార్డయ్యింది. ఇది &n

Read More

లిటిల్ చాంప్కు వెల్కమ్

ఉత్తరాఖండ్​లో జరిగిన 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్​లో బాలాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన చిన్నారి చెనస్యగౌడ్ సత్తా చాటింది. జూనియర్ స్కే

Read More

చెత్త సమస్యకు మరో పరిష్కారం

ఇద్దరు జేసీలకు బాధ్యతలు ఆరు జోన్లను చూసుకోనున్న జాయింట్​ కమిషనర్లు  హైదరాబాద్ సిటీ, వెలుగు: బల్దియా ఎన్ని చర్యలు తీసుకున్న చెత్త సమస్య

Read More

ఓబెన్ ఎలక్ట్రిక్ కస్టమర్ సపోర్ట్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్ టూ-వీలర్ల సంస్థ ఓబెన్ ఎలక్ట్రిక్ 24/7 కస్టమర్ సపోర్ట్ హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్‌&

Read More

జీఎస్టీ వసూళ్ల వరద.. ఐదేళ్లలో రెట్టింపు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.08 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: స్థూల జీఎస్టీ వసూళ్లు గత ఐదు సంవత్సరాలలో రెట్టింపు అయ్యాయి. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 22.08 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమయ్య

Read More

వెదురు,మునగ తోటలతో అధిక లాభాలు : కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ 

ఇల్లెందు, వెలుగు: పోడు రైతులు వెదురు, మునగ సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ సూచించారు. సోమవారం మండలంలోని కొమరారం గ్

Read More

ట్రాన్స్ జెండర్లకు ఉపాధి రెండు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ 

ప్రస్తుతం 35 మందికి కొనసాగుతున్న శిక్షణ రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్ట్ గా సూర్యాపేట జిల్లా ఎంపిక సూర్యాపేట, వెలుగు : సమాజంలో ట్రాన్స్&z

Read More

దేశాభివృద్ధికి ఆర్థిక నిపుణులు కీలకం : కోదండరెడ్డి

రైతు కమిషన్​ చైర్మన్​ కోదండరెడ్డి గచ్చిబౌలి, వెలుగు: ఆహార భద్రత, ఆర్థిక లోటు లేకుండా దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే ఆర్థిక నిపుణుల సే

Read More