లేటెస్ట్

తుంగభద్రకు పోటెత్తిన వరద

అయిజ, వెలుగు: కర్నాటకలోని టీబీ డ్యామ్  గేట్లు ఓపెన్  చేయడంతో తుంగభద్రా నదికి వరద పోటెత్తింది. అయిజ మండలం పులికల్  గ్రామ సమీపంలోని నాగలద

Read More

అమ్రాబాద్ తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహం

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్​లో రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాల్లో పురాతన విగ్రహం బయటపడింది. హాస్పిటల్  ముందు తవ్వుతుండగా ఈ విగ్రహం బయటపడగా,

Read More

నేషనల్హైవే పనులను స్పీడప్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్) వెలుగు: నేషనల్​హైవే పనులను స్పీడప్​ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ అధికారులను ఆదేశించారు. శనివారం పందిళ్ల బిడ్జి, ఎల్లమ్మ చెరువు స

Read More

తమిళ చెఫ్కు న్యూయార్క్ అవార్డు

చెఫ్​ విజయ్ కుమార్​ వయసు 44 ఏండ్లు. తమిళనాడులోని నాథమ్ అనే గ్రామానికి చెందినవాడు. చిన్నప్పుడు వాళ్లమ్మ, అమ్మమ్మలు వంట చేయడానికి కట్టెల కోసం అడవికి వెళ

Read More

ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం

కడెం, వెలుగు: కడెం జలాశయానికి ఎగవన వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం కొద్దికొద్దిగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ

Read More

హాస్టళ్లలో అన్ని సౌలత్లు కల్పించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూ నగర్ కలెక్టరేట్, వెలుగు: హాస్టళ్లు, వసతిగృహాల్లో అన్ని సౌలతులు కల్పించాలని కలెక్టర్  విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం నగరంలోని గురుకుల కళా

Read More

పోడు పట్టాలు పంపిణీ చేయాలి..రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే మద్దతు

నేరడిగొండ (ఇచ్చోడ), వెలుగు: పోడు రైతులకు వెంటనే పట్టాలను అందజేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు కొన్ని రోజులుగా తమను

Read More

Harnidh Kaur Sodhi: చిన్న వయసులో పెద్ద సక్సెస్‌‌..! హర్నీధ్ గురించి ఆసక్తికర విశేషాలు

వయసు చూస్తే పదిహేనేండ్లు. కానీ.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను సంపాదించింది. నడక నేర్చే వయసులోనే నాట్యం చేయడం మొదలుపెట్టింది హర్నీధ్ కౌర్ సోధ

Read More

నిరుద్యోగులు సంఘటితం కావాలి : రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు

రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు  సూర్యాపేట, వెలుగు : నిరుద్యోగులు సంఘటితమై శాంతియుత పోరాటం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని బీసీ ఇంటలెక్చువల్స

Read More

బ్రహ్మణ్గావ్ లిఫ్ట్తో 5 వేల ఎకరాలకు నీరందిస్తం : ఎమ్మెల్యే రామారావు పటేల్

ముథోల్, వెలుగు: ముథోల్ ​మండలంలోని బ్రహ్మణ్​గావ్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 5 వేల ఎకరాలకు సాగు నీరు అందజేస్తామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం

Read More

నిజామాబాద్ మోడల్ కాలేజీలో ఫుడ్పాయిజన్

వర్ని హాస్పిటల్​లో స్టూడెంట్స్​కు చికిత్స  వర్ని, వెలుగు : నిజామాబాద్​ జిల్లా రుద్రూర్ మండలం అంబం శివారులోని మోడల్ కళాశాల హాస్టల్​లో శుక్

Read More

రూమ్ ఒకటి.. క్లాస్లు ఐదు !

ఒకే రూమ్​లో ఐదు క్లాసులు నిర్వహిస్తున్న దుస్థితి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్  నగర్​ కాలనీ ప్రైమరీ స్కూల్​లో ఉంది.  65 మంది విద్యార్థులు ఉండ

Read More

మంత్రి వివేక్పై ఆరోపణలు చేస్తే సహించం : మందమర్రి మండల కాంగ్రెస్ లీడర్లు

హెచ్చరించిన మందమర్రి మండల కాంగ్రెస్ ​లీడర్లు కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిపై అసత్య ఆరోపణలు

Read More