లేటెస్ట్

25 ఏండ్లుగా కడుపులోనే చారాణ బిళ్ల.. కడుపునొప్పితో గాంధీ ఆస్పత్రిలో చేరిన యువతి !

మూడు గంటలు సర్జరీ చేసి బయటకు తీసిన డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని గాంధీ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ జరిగి

Read More

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో .. అక్రమాలు ఆపమంటే .. కొనుగోళ్లు ఆపేశారు !

ఖమ్మం మార్కెట్​లో మిర్చి వ్యాపారుల దందా జీరో వ్యాపారం, ఆర్డీకి మంత్రి తుమ్మల చెక్​  ఎక్స్ పోర్ట్ ఆర్డర్లు లేవంటూ కొనుగోలు చేయని వ్యాపారులు

Read More

వేములవాడ రాజన్నకు రూ. కోటి 99 లక్షల ఆదాయం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. సోమవారం ఆలయ ఓపెన్​స్లాబ్​లో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవే

Read More

కాచిగూడ –తిరుపతి మధ్య ఏసీ ట్రైన్లు.. సికింద్రాబాద్ – అర్సికెరె ప్రత్యేక రైళ్లు.. జులై 08 నుంచే అందుబాటులోకి..

 హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్, హైదరాబాద్​నుంచి కర్నాటకలోకి అర్సికెరెకు, కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్​రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య

Read More

వచ్చే నెల 7న హాజరుకండి: సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకు నోటీసులు..

సాయి సూర్య డెవలపర్స్​ప్రచారకర్తగా ఉన్న హీరో  కొనుగోలు చేసిన డాక్టర్​, మరొకరు  వెంచర్స్​కు అనుమతి లేదని తేలడంతో కేసు  మహేశ్​బాబ

Read More

రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే అవకాశం ఇవ్వండి: కేంద్ర మంత్రిని కోరిన సీఎం

ఖేలో ఇండియా గేమ్స్​ నిర్వహించాలని రిక్వెస్ట్​ ఒలింపిక్స్‌‌‌‌లో రెండు గేమ్స్ తెలంగాణలో పెట్టాలని వినతి క్రీడాభివృద్ధికి 100

Read More

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కౌంటర్లు దాఖలు చేయండి : హైకోర్టు

రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా రాజేం ద్రనగర్‌‌‌‌ మండలం హైదర్‌‌‌&zwnj

Read More

530 అడుగులకు నాగార్జున సాగర్ నీటిమట్టం

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం వద్ద విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 58,391 క్యూసెక్క

Read More

బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఫీజుల వేధింపులు .. ఫీజు బకాయిల చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి

షోకాజ్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోని ప్రైవేటు స్కూళ్లు  జగిత్యాల జిల్లాలో విద్యాశాఖ ఆదేశాలనూ పట్టించుకోని వైనం జగిత్యాల, వెలుగు: బ

Read More

భూ ఆక్రమణ కేసులో ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు

కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేల పిటిషన్‌‌‌‌పై హైకోర్టు కీలక నిర్ణయం హైదరాబాద్, వెలుగు:  రంగారెడ్డి జిల్ల

Read More

ఐఐటీహెచ్ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు..మరో ఐదేండ్లు కొనసాగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు

సంగారెడ్డి, వెలుగు: ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్‌ బీఎస్ మూర్తి పదవీకాలాన్ని మరో ఐదేండ్లు పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలతో

Read More

అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్.. జపాన్, దక్షిణ కొరియాపై ట్రంప్ 25% సుంకాలు

బ్రిక్స్ విధానాలు.. మాకు వ్యతిరేకంగా ఉన్నయ్ ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్​లు అమల్లోకి వస్తయని వ్యాఖ్య వాషింగ్టన్: అమెరికా వ్యతిరేక విధానాలకు మ

Read More

హైదరాబాద్లో ఫేక్ సర్టిఫికెట్లకు చెక్.. సీఆర్ఎస్ ద్వారా బర్త్, డెత్ సర్టిఫికెట్లు ?

ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకపోవడంతోనే .. ఫైల్ రెడీ చేసిన అధికారులు   ఈ అంశంపై రేపు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సమ

Read More