లేటెస్ట్
అనుచరుడే హత్యకు సూత్రధారి? ...చందూనాయక్ మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరం
భూతగాదాలే కారణమని నిర్ధారణ! వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు మలక్ పేట, వెలుగు: సీపీఐ కౌన్సిల్ మెంబర్ చందూనాయక్ హత్య కేసులో పోలీసులు
Read Moreతెలంగాణకు బీఆర్‌ఎస్ అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
బనకచర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదాద్రి, వెలుగు : పదేండ్లలో ఒక్క రేషన్&zw
Read Moreప్రభుత్వ స్థలాల రక్షణకు చర్యలు చేపట్టండి : కలెక్టర్ హరిచందన దాసరి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్ర
Read Moreతల్లిని వేధిస్తుండని మారు తండ్రి మర్డర్.. సుపారీ ఇచ్చి రెండో భార్య కొడుకు ఘాతుకం
రేగొండ, వెలుగు: మారు తండ్రిని చంపిన కేసులో కొడుకుతో పాటు మరో ఐదుగురిని జయశంకర్భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ సంపత్ రావు బుధవారం ర
Read Moreటీబీజీకేఎస్లో కవితకు చెక్!..సంఘం ఇన్చార్జిగా కొప్పుల
సంఘం ఇన్చార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు పదేండ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్
Read Moreకమ్యూనిస్టులంటే బీజేపీకి భయం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
వేల కోట్లు సంపాదించిన వారు దేశభక్తులు.. అడవుల్లో ఉండే మావోయిస్టులు దేశద్రోహులా ? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోహెడ (హుస్నా
Read Moreరాజన్న భక్తులను మోసం చేసిన బీఆర్‌ఎస్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పిన గత ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా భక్తులను మోసం చేసిందని రాష్ట్ర ప్
Read Moreటాలెంట్‌ను సమాజాభివృద్ధికి ఉపయోగించాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలోని యూనివర్సిటీలు అద్భుత విజయాలు సాధిస్తూ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Read Moreఏటా రూ.24 వేల కోట్లతో 100 జిల్లాల్లో.. పీఎం ధన్ ధాన్య కృషి యోజన
దేశంలోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం రెన్యువబుల్ ఎనర్జీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అనుమతి గ్రీన్ ఎనర్జీలో రూ.
Read Moreక్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని మోసం
బషీర్‌బాగ్, వెలుగు: క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచుతామని నమ్మించి ఓ మహిళను సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్
Read Moreఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై అభిమానం.. తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించిన అడా గ్రామస్తులు
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గెలిచినందుకు అతని సొంతూరికి చెందిన గ్రామస్తులు మొక్కు చెల్లించున్నారు. గతం
Read Moreపెద్ద ధన్వాడ ఘటనపై హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
న్యాయవాది రామారావు ఇమ్మానేని పిటిషన్ పై విచారణ 28న హైదరాబాద్‌లో బహిరంగ విచారణకు నిర్ణయం పద్మారావునగర్, వెలుగు: పెద్దదన్వాడ ఘటనపై మానవ హక్కుల
Read Moreజులై 18న దర్బార్ మైసమ్మకు పట్టు వస్త్రాలు .. సమర్పించనున్న మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్
మెహిదీపట్నం, వెలుగు: కార్వాన్ దర్బార్ మైసమ్మ, మహంకాళి అమ్మవార్లకు శుక్రవారం మిత్ర అసోసియేట్ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించనున్నట్లు మాజ
Read More












