లేటెస్ట్
'కలిమా' చెప్పడంతో బతికా.. అస్సాం యూనివర్శిటీ బెంగాలీ ప్రొఫెసర్
శ్రీనగర్: పహల్గామ్ దాడి నుంచి ఓ ప్రొఫెసర్ చాలా తెలివిగా వ్యవహరించి తనను, తన ఫ్యామిలీని కాపాడుకున్నాడు. తన తోటివారితో కలిసి ఇస్
Read Moreసింగరేణి మహిళా కాలేజీకి 50 ఏండ్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కాలేజీని స్థాపించి 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ లోగోను సింగరేణి సంస్థ సీఎండీ
Read Moreఎల్వోసీ వద్ద ఇద్దరు టెర్రరిస్టుల కాల్చివేత..పేలుడు సామగ్రి, పాకిస్తానీ కరెన్సీ స్వాధీనం
శ్రీనగర్: పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరి నాలాలోని సర్జీవన్ ఏరియా(లైన్ ఆఫ్ కంట్రోల్
Read Moreచిక్కిన టీఆర్ఎఫ్ కమాండర్?
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైనవారిని పట్టుకునేందుకు భద్రతాదళాలు జమ్మూకాశ్మీర్‌లో భారీగా మోహరించాయి. దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు
Read Moreమురుగుకు చెక్ పెట్టే సీవర్ క్రోక్ .. సెక్రటేరియెట్ ముందు పరిశీలించిన బల్దియా, హైడ్రా కమిషనర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మురుగు నీటి పైపు లైన్లలో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించే ‘సీవర్ క్రోక్’ రోబోటిక్ మెషీన్పనితీరును
Read Moreవడ్డీల దందాపై కొరడా .. సీపీ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారులపై రైడ్స్ ఓ వ్యాపారి ఇంట్లో దొరికిన రూ.85 లక్షల క్యాష్ రూ. కోట్ల విలువైన స్థిరాస్తి పత్రా
Read Moreయాదగిరిగుట్ట కల్యాణకట్టలో గందరగోళం .. హైకోర్టు ఆర్డర్ తో కొత్తగా 20 మందిని విధుల్లోకి తీసుకున్న అధికారులు
అడ్డుకుని వాగ్వాదానికి దిగిన ప్రస్తుతం విధుల్లో ఉన్న నాయిబ్రాహ్మణులు యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని కల్యా
Read Moreబతుకమ్మ పండుగలోగా బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తం :హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి అంబర్‌పేట బతుకమ్మ కుంటను అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. కుంటపై కోర్టులో
Read Moreశ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. రూ. లక్ష కాజేశారు .. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన నగర వాసి
బషీర్‌బాగ్, వెలుగు: శ్రీశైలంలో రూమ్ బుక్ చేస్తే.. సైబర్ నేరగాళ్లు రూ.లక్ష కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి వివరాల ప్రకారం.. నగరాన
Read Moreస్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారు : ఎమ్మెల్యే దానం నాగేందర్
బషీర్‌బాగ్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్మితా సబర్వాల్ వాస్తవాన్నే రీట్వీట్ చేశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన
Read Moreప్రభుత్వ స్కీములు జనంలోకి తీసుకెళ్లండి
తెలంగాణలో గుజరాత్ మోడల్ పార్టీ నిర్మాణం: మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళనకు మూడు టాస్క్ లు: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ త్వరలో లోకల్ బాడ
Read Moreగట్టిగా బదులిస్తం .. దాడిచేసిన వారిని వదిలిపెట్టం: రాజ్‌నాథ్
కుట్రపన్నిన వారిని బయటకు లాగి తగిన బుద్ధి చెప్తం టెర్రరిస్టులది పిరికిపంద చర్య ఎన్ఎస్ఏ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్స్టాఫ్తోపాటు త్రివిధ దళాధిప
Read Moreనాగార్జునసాగర్, శ్రీశైలం పూడికతీతపై సర్కార్ ఫోకస్..!
రెండు ప్రాజెక్టుల కెపాసిటీలో 200 టీఎంసీల మేర కోత పూడిక తీస్తే కనీసం సగమైనా అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ శాఖ యోచన త్వరలోనే పూడికతీసే కంపెనీలత
Read More












