లేటెస్ట్

కోల్కతాలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 14 మంది సజీవ దహనం

కోల్కతాలోని మెచువాపట్టి ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ బిల్డింగ్లో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది సజీవ దహనం అయినట్లు పోలీస్ కమ

Read More

వాటర్​ వర్క్స్​, ​​డ్రైనేజీకి రూ.400 కోట్లు : ఎమ్మెల్యే ధన్​పాల్​

అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​  నిజామాబాద్, వెలుగు: నగర పాలక సంస్థ పరిధిలో అమృత్​ 0.2 కింద అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, వాటర్​ సప్లయ్​కోసం రూ.4

Read More

టెర్రరిస్టులపై స్పైవేర్ ఉపయోగిస్తే తప్పేంటి : సుప్రీంకోర్టు

ఆ సాఫ్ట్​వేర్ కలిగి ఉండటం తప్పేమీ కాదు దేశ భద్రత విషయంలో రాజీపడకూడదని కామెంట్​ సాధారణ పౌరులపై స్పైవేర్ ఉపయోగిస్తే పరిశీలిస్తాం.. దేశంలో ఎలాంట

Read More

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : బల్మూరి వెంకట్​

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు, ఎమ్మెల్స

Read More

భూభారతితో భూములకు రక్షణ : కలెక్టర్ అభిలాష అభినవ్

కుంటాల/కుభీర్, వెలుగు: ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో ప్రతి రైతు భూమికి రక్షణ ఉంటుందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కొత్త చట్టంపై మంగళవారం

Read More

హైదరాబాద్​సిటీలో రూ.కోటిన్నర డ్రగ్స్​ స్వాధీనం.. నలుగురు పెడ్లర్ల అరెస్ట్​

 హైదరాబాద్​సిటీ, వెలుగు: దాదాపు రూ.కోటిన్నర విలువైన డ్రగ్స్​ను నల్లకుంట, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్​ఫోర్స్ మెంట్​పోలీసులు కలిసి పట్టుకున్నారు. స్నా

Read More

మే 1 నుంచి అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉందా..?

హైదరాబాద్​, వెలుగు: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్​అమెజాన్ ఇండియా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి గ్రేట్ సమ్మర్ సేల్ ప్రారంభిస్తున్నట్టు  ప్రకటించింది. ప్రైమ

Read More

పహల్గాం దాడిని రాజకీయం చేయొద్దు : ప్రగతి జగ్దాలే

నాయకులకు ఉగ్రదాడి మృతుడి భార్య ప్రగతి జగ్దాలే విజ్ఞప్తి పుణే: పహల్గాం దాడిని రాజకీయం చేయొద్దని ఉగ్రదాడి మృతుడి భార్య ప్రగతి జగ్దాలే కోరారు. మహ

Read More

ఎండవేడి తీవ్రతను తగ్గించడం ఎలా?

కొద్దిరోజుల క్రితం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన  ‘లక్ష్మీబాయి కాలేజ్’  ప్రిన్సిపాల్.. ఎండవేడి తీవ్రతను తగ్గించడానికి తరగతి గదుల గ

Read More

సైకో కిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేటలో నవీన్ చంద్ర థ్రిల్లర్ ‘లెవన్’

నవీన్ చంద్ర హీరోగా నటించిన  ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవన్’.  లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో  అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించా

Read More

ఈపీఎస్ పెన్షన్‌‌‌‌‌‌‌‌ రూ.3 వేలకు.. ప్రస్తుతం ఉన్న రూ.వెయ్యి నుంచి పెంచే అవకాశం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్‌‌‌‌‌‌‌‌) కింద ఇచ్చే  కనీస పెన్షన్‌&zwnj

Read More

మహిళా శక్తిని మించినది ఏదీ లేదు.. ‘ప్రియదర్శిని రైజ్ టు లీడ్’లో మంత్రి సీతక్క

ఘట్​కేసర్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకుని మహిళలు ధైర్యంగా ముందుకుసాగాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పోచారం మున్సిపాలిటీ కొర్

Read More

మంగళవారంతో ముగిసిన పాకిస్తాన్ పౌరుల మెడికల్ వీసాల గడువు

న్యూఢిల్లీ: పాకిస్తాన్ పౌరులకు మన దేశం జారీ చేసిన మెడికల్ వీసాల గడువు మంగళవారంతో ముగిసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లాంగ్‌‌‌‌&z

Read More