లేటెస్ట్

వారఫలాలు: మే 18 నుంచి 24వ తేది వరకు

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( మే 18 నుంచి మే 24 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. .   

Read More

తప్పుడు ప్రచారం చేస్తే కేసులు.. మధ్యప్రదేశ్ ​తరహా చట్టంతీసుకొస్తం: పీసీసీ చీఫ్​ మహేశ్​

నిజామాబాద్, వెలుగు: సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై సైబర్ ​క్రైం కింద కేసులు పెడ్తామని పీసీసీ చీఫ్​ మహేశ్ ​కుమార్ ​గౌడ్​ హెచ్చరించారు. ఇ

Read More

మహిళా సంఘాల సభ్యులకు ఫ్రీగా హెల్త్ టెస్టులు.. ఆరోగ్య భద్రత: సీఎం రేవంత్ రెడ్డి

మహిళా శక్తే కాంగ్రెస్ బలం  చైనా, పాక్‌తో యుద్ధంలో ఇందిరాగాంధీ ప్రపంచానికి మహిళాశక్తిని చాటారు   ఆడబిడ్డలను వ్యాపార రంగంలో ప్రోత్

Read More

ప్రజలే ట్రాఫిక్ పోలీసులై.. ట్రాఫిక్ రూల్స్‌ బ్రేక్ చేస్తున్నోళ్లను పట్టిస్తున్నరు​

ఫొటోలు, వీడియోలు తీసి పోలీస్ ఎక్స్, వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు  రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులనూ వదలట్లే..  జనం పెట్టే పోస్టులపై వ

Read More

RCB vs KKR: RCB టాప్.. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఔట్: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు

ఐపీఎల్ 2025లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం (మే 17)రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

బంగ్లాకు బిగ్ షాకిచ్చిన భారత్.. ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై ఆంక్షలు

న్యూఢిల్లీ: మన దేశంపై వ్యతిరేక వైఖరి అవలంబిస్తోన్న దేశాలకు భారత్ తగిన రీతిలో బుద్ధి చెబుతోంది. పాకిస్థాన్‎తో ఉద్రిక్తతల వేళ ఆ దేశానికి మద్దతుగా ని

Read More

IND vs ENG: టీమిండియాపై ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఇంగ్లాండ్ జట్టులో చేరిన దిగ్గజ పేసర్

టీమిండియాతో జూన్ 20 నుంచి జరగనున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఓ వైపు భారత జట్టు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉంటే.. మరోవై

Read More

చెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు.. బిల్డర్లు, ట్రాన్స్ పోర్టర్లకు హైడ్రా కమిషనర్ వార్నింగ్

చెరువులో మట్టి పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శనివారం (మే 17) రియ‌ల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు,  ట్రాన్స్&

Read More

ప్రారంభానికి ముందు కాదు.. తర్వాతే పాక్‎కు చెప్పాం: రాహుల్ వ్యాఖ్యలకు విదేశాంగ శాఖ క్లారిటీ

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‎గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రారంభానికి ముందే పాక్‎కు సమాచారం అందించామని విదేశాంగ మంత్రి జైశంకర్

Read More

అత్తాపూర్లో డెలివరీ బాయ్పై దాడి చేసి బైక్ లాక్కున్నరు

రంగారెడ్డి  జిల్లాలో దారుణం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జలాల్ బాబా నగర్ లో  నజీమ్  అనే డెలివరీ బాయ్‌పై గుర్తు తెల

Read More

AB De Villiers: అలా జరిగితే నేను RCB మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వస్తాను: ఏబీ డివిలియర్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ స్టార్ బ్యాటర్ డివిలియర్స్, విరాట్ కోహ్లీ ,మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఐపీఎల్ లో ఆర

Read More

Smartphones:రూ.20వేలలోపు 5 బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు..

20వేలకంటే తక్కువ ధరకే బెస్ట్ కెమెరా ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? ఈ టాప్ డివైజ్లతో పోలిస్తే ఇతర స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు చాలా తక్కువగా ఉన్నా

Read More