లేటెస్ట్

అభివృద్ధిలో ‘నార్త్ ఈస్ట్‌‌‌‌’ దూసుకెళ్తున్నది.. యువత హింసను వీడడంతోనే ఇదంతా సాధ్యమైంది: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం

Read More

బాలసదనం నుంచి అమెరికాకు.. పదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న అమెరికన్​ దంపతులు

హనుమకొండ, వెలుగు: బాల సదనంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికను అమెరికా దంపతులు దత్తత తీసుకున్నారు. కలెక్టర్​ ప్రావీణ్య ఆధ్వర్యంలో ఆ బాలికను అమెరికా దంపతులకు

Read More

నాకు అహం లేదు అందరినీ కలుపుకొనిపోతున్న: సీఎం రేవంత్​రెడ్డి

ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వాలి అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటా.. లేకుంటే ఫామ్​హౌస్​లో ఉంటానంటే జనం శాశ్వతంగావిశ్రాంతి ఇస్తరు కేసీ

Read More

లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్ల తొలి విడత శిక్షణకు జాబితా విడుదల

హైదరాబాద్, వెలుగు: లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖ

Read More

కోటాలో ఏం జరుగుతోంది..? స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాజస్థాన్ సర్కార్​ను నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ: కోటాలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలపై రాజస్థాన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోటాలోనే స్టూడెంట్లు ఎందుకు ఆత్మహత్యలు చేస

Read More

అప్పనపల్లిలో దారుణం : భర్తతో విడిపోయేందుకు అడ్డుగా ఉన్నాడని.. 52 రోజుల పసికందును చంపిన తల్లి

  దుబ్బాక, వెలుగు : భర్తతో విడిపోయేందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ 52 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది. ఈ ఘటన సిద్దిపేట జి

Read More

మహిళల భద్రతకు తెలంగాణ ఆదర్శం : మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

హైదరాబాద్​లో ఉమెన్ సేఫ్టీ బాగుంది: మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ముగిసిన హెడ్- టు- హెడ్ ఛాలెంజ్ ఫైనల్ హైదరాబాద్, వెలుగు: మహిళల భద్రత, సాధికారతకు

Read More

టార్గెట్ 18 కోట్ల మొక్కలు!.. జులై మొదటి వారంలో వన మహోత్సవానికి శ్రీకారం

మున్సిపల్ శాఖకు​ 8 కోట్లు, పంచాయతీరాజ్​కు 7 కోట్ల మొక్కల టార్గెట్  నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు  మొక్కల పెంపకంలో విద్యార్థ

Read More

భద్రాచలం సీతారాముల మూలవరులకు కాపీ రైట్స్

భద్రాచలం, వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం కాపీ రైట్​ హక్కులను పొందింది. ఫొటోలు, చిత్రాలు ఉపయోగించి

Read More

డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగం వచ్చేలా ట్రైనింగ్ : మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు

హైదరాబాద్​ను నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దుతం: మంత్రి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

కవిత లేఖతో బీఆర్ఎస్ పదేండ్ల పాపాలు బయటవడ్డయ్ : బీర్ల అయిలయ్య

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హైదరాబాద్, వెలుగు: పదేండ్లపాటు అధికారంలో ఉండి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ చేసిన పాపాల

Read More

జగిత్యాలలో తడిసిన వడ్లు కొనాలని రైతుల ధర్నా

జగిత్యాల/రాయికల్‌‌‌‌/ఖానాపూర్‌‌‌‌, వెలుగు : తడిసిన వడ్లు కొనాలని డిమాండ్‌‌‌‌ చేస్తూ జగిత్య

Read More