లేటెస్ట్

సర్కారీ స్కూల్స్లో ‘యూ’ సీటింగ్ .. అమలు స్టార్ట్ చేసిన విద్యాశాఖ

ప్రతీ స్టూడెంట్​పై ప్రత్యేక శ్రద్ధ  బ్యాక్​ బెంచ్​ విధానానికి ఇక ముగింపు  జనగామ, వెలుగు : సర్కారు బడుల్లో యూ సీటింగ్​అమలు మొద

Read More

6,250 ఎకరాల్లో.. ప్రకృతి వ్యవసాయం .. ఉమ్మడి యాదాద్రి జిల్లాలో 50 క్లస్టర్లు ఎంపిక

రైతులు, కృషి సఖిల ఎంపిక  పూర్తి ముగిసిన ట్రైనింగ్​రైతులకు ప్రోత్సాహకం ప్రాసెస్​లో బీఆర్​సీల ఎంపిక యాదాద్రి, వెలుగు : రసాయన ఎరువు

Read More

సోషల్ మీడియాలో ‌ఫేక్ అకౌంట్లు సృష్టించి, చాటింగ్ చేస్తూ అవతలి వారిని నమ్మిస్తూ లక్షల్లో వసూలు

పెద్ద మనుషుల్లో పెట్టడంతో రూ. 8 లక్షలు జరిమానా   సైబర్ మోసగాడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో ఆలస్యంగా తె

Read More

Indian Stock Market: ఈ వారం రిజల్ట్స్‌‌ పైన ఫోకస్‌‌.. మార్కెట్‌‌ డైరెక్షన్‌‌ను ఇవి నిర్ణయించే అవకాశం

జూన్ క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్న ఇన్ఫోసిస్‌‌, బజాజ్‌‌ ఫైనాన్స్‌‌, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్‌‌

Read More

ప్రాజెక్ట్ లకు వరద తాకిడి: జూరాల 19 గేట్లు ఓపెన్

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండగా, ఆదివారం 19 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యాం వద్ద 517.98 మీటర్ల లెవెల్ &nb

Read More

వీల్చైర్లపై సామాన్లు.. కాలినడకన పేషెంట్లు?

హైదరాబాద్ సిటీ ఫొటోగ్రాఫర్: నిమ్స్​ దవాఖానలో రోగుల కోసం వాడాల్సిన వీల్​చైర్లు, స్ట్రెచర్లు మిస్​ యూజ్​ అవుతున్నాయి. నడవలేని పరిస్థితిలో ఉన్న రోగులు, వ

Read More

భక్త రామదాసు లిఫ్ట్ రిపేర్లకు మోక్షం .. రూ.3.21 కోట్లతో అనుమతులు మంజూరు

గతేడాది వరదలతో పూర్తిగా దెబ్బతిన్న లిఫ్ట్, మోటర్లు 60 వేల ఎకరాల ఆయకట్టు రైతులకు లబ్ధి ఖమ్మం/ కూసుమంచి, వెలుగు:  ఖమ్మం జిల్లాలో గతేడాది

Read More

పాలమూరులో కరువు నివారణకు రూ.100 కోట్లు

తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాల గుర్తింపు కోసం కేంద్రం సర్వే దేశ వ్యాప్తంగా 12 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు గుర్తింపు తెలంగాణలో మూ

Read More

పాతబస్తీ హిందువుల జాగీర్ .. తెలంగాణలో రామరాజ్యం తీసుకురావాలి : బండి సంజయ్

లాల్ దర్వాజ బోనాల జాతరలో కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు హైదరాబాద్​సిటీ, వెలుగు: పాతబస్తీ హిందువుల జాగీర్ అని, భాగ్యనగర్​ హిందువుల అడ్డా అని

Read More

స్కూల్కు తిరిగిచ్చేద్దాం.. విద్యాలయాన్ని మరవని నవోదయ పూర్వ విద్యార్థులు

జేఎన్​వీసీ అలుమ్నీ అసోషియేషన్ పేరుతో ప్రతి ఏటా ఒక్కచోటికి.. సేవా కార్యక్రమాల్లో ఆదర్శం చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని జవహర్ నవోదయ విద

Read More

యాదగిరిగుట్టకు తగ్గిన భక్తుల రద్దీ.. హైదరాబాద్లోని లాల్ దర్వాజా బోనాల ఎఫెక్ట్

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఆలయానికి వచ్చే భక్తుల్లో 70 శాతం హైదరాబాద్ నుంచే  వస్తార

Read More

ఆదిలాబాద్ లో పోలీసులు, అటవీ శాఖ అధికారులపై ముల్తానీల దాడి

ఎస్సైతో సహా పలువురికి గాయాలు, రిమ్స్​కు తరలింపు పోలీస్  వెహికల్​ ధ్వంసం పోడు భూముల్లో మొక్కలు నాటవద్దని వాగ్వివాదం ఆదిలాబాద్​ జిల్లా ఇచ్

Read More

ఎక్కడ పడితే అక్కడే వాహనాల పార్కింగ్ .. పెయిడ్ పార్కింగులు ఏర్పాటు చేయాలని కోరుతున్న వాహనదారులు

పట్టించుకోని అధికార యంత్రాంగం పెద్దపల్లి​, వెలుగు:  పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వాహనాల సంఖ్య పెరిగిపోతున్నా తగిన పార్కింగ్​ స

Read More