అస్సాంలో సీజ్ లో చేసిన డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు పోలీసులు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో పట్టుబడిన డ్రగ్స్ మొత్తాన్ని ఇవాళ డిస్పోజ్ చేశారు. ఈ కార్యక్రమానికి అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ హాజరయ్యారు. స్వయంగా బుల్డోజర్ నడిపి డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు. మరికొన్ని డ్రగ్స్ ను కట్టెలపై పేర్చి నిప్పు పెట్టారు.
