కురుమూర్తి హుండీ ఆదాయంరూ.2.78 లక్షలు

చిన్నచింతకుంట, వెలుగు : అమ్మాపూర్ లో వెలిసిన కురుమూర్తి స్వామి ఆలయ హుండీని శుక్రవారం రెండో విడత లెక్కించారు. రూ.2,78,896 ఆదాయం వచ్చినట్లు టెంపుల్  ఈవో మదనేశ్వర్ రెడ్డి, చైర్మన్  గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 

టెంపుల్  ఇన్స్ పెక్టర్ శ్రీనివాస్, కమిటీ మెంబర్స్ భాస్కరాచారి, భారతమ్మ, కమలాకర్, శ్రీధర్ రెడ్డి, శేఖర్, గోపాల్, చక్రవర్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎం.రాములు పాల్గొన్నారు.