కరీంనగర్

సిరిసిల్ల నేతన్నలకు పంద్రాగస్ట్ గిరాకీ

10 లక్షల జాతీయ జెండాల తయారీకి ఆర్డర్లు 15 రోజులుగా చేతినిండా పనితో నేతన్నలు, మహిళా కార్మికులు రాజన్న సిరిసిల్ల, వెలుగు: పంద్రాగస్టును పురస్క

Read More

గట్టేపల్లిలో అప్రోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్ల నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : కలెక్టర్​కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ల, గట్టేపల్లి గ్రామ శివారుల్లోని కొత్త ఇసుక రీచ్‌‌‌‌‌‌‌‌&

Read More

గురుకులాలను సెట్ చేస్తం : డిప్యూటీ సీఎం భట్టి

గత సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తం స్టూడెంట్లకు హెల్త్ కార్డ్.. ప్రతినెలా డాక్టర్లతో చ

Read More

చొప్పదండిలో మెడికల్‌‌‌‌‌‌‌‌ క్యాంపు

చొప్పదండి, వెలుగు: చొప్పదండిలోని పలు వార్డుల్లో వైరల్‌‌‌‌‌‌‌‌ ఫీవర్లు విజృంభిస్తున్న నేపథ్యంలో ‘వెలుగు&r

Read More

10 ఏళ్లలో సిటీని అభివృద్ధి చేశాం : గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరీంనగర్ టౌన్, వెలుగు: పదేళ్లలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీని అన్ని

Read More

ప్రతి ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌కు హెచ్‌‌‌‌‌‌‌‌ఎం పోస్ట్​మంజూరు చేయాలి : కట్టా రవీంద్రచారి

తిమ్మాపూర్, వెలుగు: ప్రతి ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌కు హెడ్ మాస్టర్ పోస్ట్ మంజూరు చేసి, అర్హులైన టీచర్లతో భర్తీ చే

Read More

భక్తులతో కిక్కిరిసిన వేములవాడ

స్వామి వారి దర్శనానికి 5 గంటలు కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం సోమవారం శివనామస్మరణతో మారుమ్రోగి

Read More

చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ నోరు విప్పట్లే : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: చైనా ఆదేశాలతోనే బంగ్లాదేశ్ ఘటనపై రాహుల్ గాంధీ నోరు విప్పడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నెహ్రూ కుటుంబ రాజక

Read More

పెద్దపల్లి జిల్లాలో.. పెరిగిన వరి సాగు

రెండు లక్షల ఎకరాల్లో నాట్లు  86 వేల ఎకరాల్లో ఇతర పంటలు వర్షాభావ పరిస్థితులతో దిగుబడి అంచనాలపై ఆందోళన  ఈసారి ఆశించిన స్థాయిలో పడని వ

Read More

కాంగ్రెస్ దేశాన్ని వర్గాలు, మతాలుగా చీల్చింది : కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్  జిల్లా: కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్ర్యాన్ని నెహ్రూ కుటుంబానికి భజన చేసేలా వ్యవహరించిందని కేంద్ర హోమ్ శాఖ సహాయ  మంత్రి బండి సంజయ్

Read More

చొప్పదండిలో విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు

చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలోని 12, 13 వార్డు పరిధిలో వారం రోజులుగా వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చికెన్‌‌‌‌‌&zwnj

Read More

మహిళను కొట్టిన ఏఎస్సై, హెచ్​సీపై వేటు

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీస్ స్టేషన్​లో మహిళను లాఠీతో కొట్టిన ఏఎస్సై, చేయి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్​పై  అధికారులు చర్

Read More