కరీంనగర్
లోకల్‌గానే విత్తనోత్పత్తి .. ఇయ్యాల్టీ నుంచి రైతుల వద్దకు జయశంకర్ వర్సిటీ సైంటిస్ట్‌లు
యూనిక్కోడ్తో ఫార్మర్రిజిస్ట్రేషన్ ఇప్పటికే కునారం నుంచి మేలైన విత్తనోత్పత్తి పెద్దపల్లి, వెలుగు: రైతులు తమ సొంత పొలాల్లో మేలై
Read Moreనీట్ ఎగ్జామ్ కు ఆలస్యం..కన్నీటి పర్యంతమైన విద్యార్థి తల్లి
కరీంనగర్ లోని నీట్ పరీక్షకు మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతో వేములవాడకు చెందిన విద్యార్థిని వైష్ణవిని లోపలికి అనుమతించలేదు. విద్యార్థి
Read Moreఆయుధం కింద పెడ్తామన్న వాళ్లను.. కాల్చేయడం ధర్మం కాదు
శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక సదస్సు జమ్మికుంట, వెలుగు: ఆయుధం కిం
Read Moreతల్లి కూలీ.. తండ్రి హమాలీ.. కొడుకు జూనియర్ సివిల్ జడ్జి
జగిత్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన పట్నం నరేశ్ విజయగాథ జగిత్యాల, వెలుగు: తల్లి వ్యవసాయ కూలీ.. తండ్రి హమాలీగా 25 ఏండ్లుగా పొట్టక
Read Moreకరీంనగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ ఆదాయం అంతంతే
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.109.23 కోట్లు 25 శాతంతో రాయితీతో చెల్లించిన దరఖాస్తుదారులు 20 శాతంలోపే
Read Moreతండ్రిహమాలీ..తల్లి కూలిపని..కొడుకు సివిల్ జడ్జి అయ్యాడు
టాలెంట్కు కృషి, పట్టుదల తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు. తండ్రి హమాలీ..తల్లి కూలిపని..వెంటాడుతున్న పేదరికం
Read Moreఅకాల వర్షంతో తడిసిన వడ్ల రాశులు
మంథని, వెలుగు: పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్కసా
Read More10,568 ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ల విచారణ పూర్తి : పమేలాసత్పతి
కలెక్టర్ పమేలాసత్పతి కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్
Read Moreసీఈఐఆర్ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి : అశోక్ కుమార్
ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల టౌన్, వెలుగు: మొబైల్ ఫోన్ పోయిన, చోరీకి గురైనా ఆందోళన చెందొద్దని ఎస్పీ అశోక్&z
Read Moreజగిత్యాల జిల్లాలో వారం రోజులుగా ఇంట్లోనే డెడ్ బాడీ.. సంతానం కలగలేదని భార్యను చంపిన భర్త
కొడిమ్యాల, వెలుగు: పెండ్లి అయ్యి 20 ఏండ్లు అవుతున్నా సంతానం కలగడం లేదని, కుటుంబ కలహాలకు కారణమవుతోందని వారం రోజుల కింద భార్యను హత్య చేశాడు. ఆ తరువాత ఇం
Read Moreకరీంనగర్ ఐటీ టవర్‌లో ఏసీలు పని చేయట్లే
టేబుల్ ఫ్యాన్లతో ఆఫీసుల నిర్వహణ ఉక్కపోత భరించలేక వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చిన మూడు కంపెనీల నిర్వాహకులు పట్టించుకోని ఇండస్ట్రియల్&zw
Read Moreమామిడికాయలు కోస్తూ .. కాంట్రాక్ట్ కార్మికుడు మృతి.. రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్లో ఘటన
జ్యోతినగర్, వెలుగు: మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన
Read Moreచేపలు పడుతూ నీటిలో మునిగి ఒకరు మృతి.. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో విషాదం
శంకరపట్నం, వెలుగు: చేపలు పడుతూ వ్యక్తి చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం..శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామానికి చెంద
Read More












