కరీంనగర్

సమాధుల మధ్య దీపావళి జరుపుకుంటరు.. ఎక్కడో తెలుసా..

కరీంనగర్‌‌‌‌లో దళిత కుటుంబాలు ఏటా దీపావళి సందర్భంగా చనిపోయిన తమ పెద్దలు, పూర్వీకులను స్మరించుకోవడం ఆనవాయితీ. కరీంనగర్‌&zwnj

Read More

నేతన్నలకు గుడ్న్యూస్.. పవర్లూమ్స్​కు విద్యుత్ సబ్సిడీ పెంపు

  రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో సిరిసిల్ల నేతన్నల్లో ఆనందం గత ప్రభుత్వంలో 10 శాతం మాత్రమే సబ్సిడీ  తాజాగా 25 శాతానికి పెంచుతూ నిర్ణయం&n

Read More

బీఆర్‌ఎస్‌‌ హయాంలో..మెస్‌‌ చార్జీలు పెంచలే: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ కరీంనగర్, వెలుగు:పదేండ్ల బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో స్టూడెంట్ల మెస్&z

Read More

అన్ని స్థాయిల విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచాం: మంత్రి పొన్నం

కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలు పెంచామని.. ప్రభుత్వ నిర్ణయంతో ఏడున్నర లక్షల మంది విద్యార్థులు లబ్ది

Read More

బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు.. రూ. 30 లక్షల ఆస్తి నష్టం

జగిత్యాలలో అగ్ని ప్రమాదం జరిగింది.  టవర్​ సర్కిల్​ దగ్గర ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి.  షాపు నుండి దట్టంగా పొగలు రావడాన్ని గమనించిన స్థా

Read More

చెన్నూరులో 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్

చెన్నూరు పట్టణంలోని పీహెచ్ సీలో 108 అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించారు ఎమ్మేల్యే  వివేక్ వెంకటస్వామి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి 2 అం

Read More

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ ట్రాప్ లో పడొద్దు : కూనంనేని సాంబశివరావు

ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెండు పార్టీల కుట్ర  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని   కరీంనగర్, వెలుగు : త

Read More

రాజన్న, కొండగట్టు ఆలయాల్లో మహిళా అఘోరి పూజలు

వేములవాడ/కొండగట్టు, వెలుగు : వేములవాడ రాజన్న, కొండగట్టు ఆలయాలను బుధవారం మహిళ అఘోరి దర్శించుకున్నారు. వేములవాడలో దర్శనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆ

Read More

వేములవాడకు ప్రత్యేక బస్సులు

కరీంనగర్ టౌన్,వెలుగు : కార్తీక మాసం పురస్కరించుకుని వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల  కోసం శని,ఆదివారాల్లో వరంగల్‌‌‌

Read More

ఎన్‌‌ఆర్‌‌‌‌ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి

    మంత్రి పొన్నం ప్రభాకర్  కరీంనగర్ సిటీ, వెలుగు : గల్ఫ్‌‌ కార్మికుల సమస్యలు చెప్పుకునేందుకు హైదరాబాద్‌‌లో

Read More

బల్దియా ఆఫీస్‌‌లో దీపావళి వేడుకలు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ నగరపాలక సంస్థలో దీపావళి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఆఫీస్‌‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. బల

Read More

చిన్నారిపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు

గోదావరిఖని, వెలుగు : రామగుండం టౌన్​మజీద్​ కార్నర్​ వద్ద బుధవారం మూడేళ్ల బాలుడు హైమాన్​పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి సమీపంలో బహిర్భూమికి వెలుతుండగా

Read More

బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్‌‌గా నరేందర్‌‌‌‌రెడ్డి

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ గా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌‌‌‌రెడ్డి ఎన్నికయ్యారు.

Read More