కరీంనగర్

బీజేపీలో చేరిన కోరుట్ల ముఖ్య నేత..

జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మరో నేత జంప్ అయ్యారు. ఈరోజు (సెప్టెంబర్ 29) హైదరాబాద్ లో సీనియర్ నాయ

Read More

ఇంటికి పిలిపించి కౌశిక్ రెడ్డి బెదిరించిండు : ఎంపీటీసీ సంచలన ఆరోపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఎంపీటీసీ వాసాల నిరోష - రామస్వామి సంచలన ఆరోపణలు చేశారు.  కౌశిక్ రెడ్డి తమను ఇ

Read More

కరీంనగర్ సిటీలో ఘనంగా మేయర్ బర్త్ డే సెలబ్రేషన్స్

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలో మేయర్ యాదగిరి సునీల్ రావు బర్త్​ డే సెలబ్రేషన్స్​ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక మీసేవ ఆఫీస్ లో మంత్రి గంగుల

Read More

డబుల్​ ఇండ్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని .. తహసీల్​ఆఫీస్​ఎదుట ధర్నా

గంభీరావుపేట్, వెలుగు:  రాజన్నసిరిసిల్ల జిల్లా  గంభీరావుపేట మండలంలో కేంద్రంలో డబుల్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ పలువురు అర్జీదారులు గుర

Read More

అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న ఖనిలో దశాబ్ది ప్రగతి సభ.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్​

గోదావరిఖని, వెలుగు: వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఎంపీడీవో ఆఫీస్​ఎదుట .. చెవిలో పూలతో ఆశా వర్కర్ల నిరసన

కొడిమ్యాల, వెలుగు: డిమాండ్ల సాధనకు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. కొడిమ్యాల మండల కేంద్రంలో ఎంపీడీవో

Read More

మంత్రి అయినా దళితులకు చేసిందేమీ లేదు: అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మారం, వెలుగు: మంత్రి కొప్పుల ఈశ్వర్ 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, 9 ఏండ్లుగా మంత్రిగా ఉండి దళితులకు చేసిందేమీ లేదని కరీంనగర్ జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అ

Read More

కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పోటీ చేస్తా : మృత్యుంజయం

రాజన్నసిరిసిల్ల,వెలుగు : వరద నీటిని కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ కట్టామంటూ గొప్పలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ పబ్బం గడు

Read More

జగిత్యాల గణేష్ శోభాయాత్రలో ఘర్షణ..ఇద్దరికి కత్తిపోట్లు

జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్రలో  డ్యాన్సులు చేస్తుండగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో సంబు రా

Read More

ఆరు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి.. అనాథగా మారిన కొడుకు

చొప్పదండి, వెలుగు : కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంటలో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యభర్తల్లో భార్య ఆరు రోజుల కింద చనిపోగా, భర్త కూడా గురువా

Read More

ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ .. ఏఎంసీ వైస్ చైర్మన్ రాజీనామా

గంగాధర, వెలుగు : చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్  తీరుకు నిరసనగా గంగాధర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  సామంతుల ప్రభాకర్  తన పదవికి రాజీనామా

Read More

మరోసారి తెరపైకి .. హుజూరాబాద్ కేంద్రంగా పీవీ జిల్లా ప్రకటించాలన్న డిమాండ్

అక్టోబర్ 1న జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం  తొమ్మిది మండలాల జేఏసీ ఇన్ చార్జిలకు బాధ్యతలు  ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు తలనొప్పిగా వ్యవహారం&n

Read More

చైన్ ​ఎత్తుకెళ్తూ.. చెరువులో దుంకిండు

తప్పించుకోబోయి ఊబిలో ఇరుక్కొని చైన్​ స్నాచర్ మృతి​  పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఘటన ముత్తారం, వెలుగు:  చోరీ చేసి తప్పించుకు

Read More