కరీంనగర్

ఇంటికి వచ్చి బంగారం కొంటరు..మొబైల్ వ్యాన్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు:  వాల్యూ గోల్డ్  గ్రామీణ ప్రాంతాల నుంచి బంగారం కొనడానికి  వాహనాన్ని ప్రారంభించింది.  కస్టమర్లు బంగారాన్ని తెచ్చ

Read More

అంగారిక టౌన్​షిప్​ పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ అంగారిక టౌన్ షిప్ లో మౌలిక వసతుల పనుల్లో వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధ

Read More

అర్బన్ బ్యాంక్​ను అగ్రస్థానంలో నిలిపాలి : కేటీఆర్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్​ను స్టేట్​లో నంబర్ వన్ ప్లేస్ నిలపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ

Read More

ఆర్ఎఫ్​సీఎల్, ఎన్టీపీసీకు యువ ఐఏఎస్​లు

గోదావరిఖని, వెలుగు: ఇండస్ట్రీయల్ ​టూర్​లో భాగంగా రామగుండం ఏరియాలోని ఆర్ఎఫ్​సీఎల్, ఎన్టీపీసీ ప్లాంట్లను శుక్రవారం 2022-–23 బ్యాచ్ చెందిన ట్రైనీ ఐ

Read More

కేసీఆర్ లెక్క దొంగ హామీలు ఇవ్వను : బండి సంజయ్

ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా పనిచేస్తా జమ్మికుంట, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతోనే తనకు పదవి వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన

Read More

8 ఏళ్ల చిన్నారిపై 70 ఏళ్ల తాత లైంగిక దాడి..

పెద్దపల్లి జిల్లాలో మరో ఘోర సంఘటన జరిగింది. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో 8 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి ప్రయత్నించాడు 70 ఏళ్ల వృద్ధుడు. మూడు ర

Read More

సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్సే ఆపింది: మక్కాన్ సింగ్ 

ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ కాకుండా ఇప్పటి వరకు ఆపిందే కాంగ్రెస్ పార్టీ అని రామగ

Read More

బస్సులో మర్చిపోయిన నగలు అప్పగింత

    ఓ బ్యాగ్‌‌‌‌‌‌‌‌లో రూ. 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలు.. మరో బ్యాగ్‌లో రూ. 3 లక్షలు &nb

Read More

కేసీఆర్ వల్లే సింగరేణి దివాలా: బండి సంజయ్

సంస్థలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?  రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్  కరీంనగర్, వెలుగు: మాజీ సీఎం కే

Read More

గనుల వేలంపై మౌనమెందుకు?: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు మౌనంగా ఎందుకున్నారని బీఆర్‌‌‌&zw

Read More

పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల్లో ధరణి సమస్యలు క్లియర్!

వెలుగు ఇంటర్వ్యూలో పెద్దపల్లి కలెక్టర్​ కోయ శ్రీహర్ష సర్కార్​ గైడ్​ లైన్స్​ ప్రకారం పోడు సమస్య పరిష్కారం విద్య, వైద్యంపై ప్రత్యేక ప్రణాళిక

Read More

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గనుల వేలానికి వ్యతిరేకంగా పోరాడ్తం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ    కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టం రాష్ట్రంలోని గనులన్నీ సింగరేణికే కే

Read More

సింగరేణిపై కేంద్రం నిర్లక్ష్యం:వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

వేలం లేకుండానే సంస్థకు బొగ్గు గనులు కేటాయించాలి: వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More