అప్పుడు రాహుల్ గాంధీ ఇలా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది

అప్పుడు రాహుల్ గాంధీ ఇలా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది

తనపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై స్పందించారు జ్యోతిరాదిత్య సింధియా. ఇప్పుడు కాంగ్రెస్ పట్ల రాహుల్ గాంధీ ఉన్నంత సీరియస్ గా... తాను పార్టీలో ఉన్నప్పుడు ఉండి ఉంటే... పరిస్థితి వేరేలా ఉండేదన్నారు సింధియా. బీజేపీలో ఉంటే సింధియా ఎన్నటికీ సీఎం కాలేడని... బ్యాక్ బెంచర్ గా మిగిలిపోతాడని సోమవారం రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే.