జమ్మూ కశ్మీర్ లో టెర్రరిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. అవంతిపురా బరాగాం ఏరియాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక గుర్తు తెలియని టెర్రరిస్టు హతమయ్యాడు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు పోలీసులు. టెర్రరిస్టు డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
