జగన్​ ఆస్తుల కేసును త్వరగా విచారించండి: సుప్రీంకోర్టు

జగన్​ఆస్తుల కేసు విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక అప్​ డేట్​ ఇచ్చింది.   జగన్​ ఆస్తుల కేసుకు సంబంధించిన విచారణను ప్రారంభించాలని సీబీఐ కోర్టుకు....  సుప్రీంకోర్టు ఆదేశాలు  జారీ చేసింది.  వీలైనంత త్వరగా విచారణను పూర్తిచేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనంపేర్కొంది.  ఈమేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామంటూ... తదుపరి విచారణ నవంబర్​కు వాయిదా వేసింది. 

ALSO READ | AP News: నాకు సెక్యూరిటి తగ్గించారు.. ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్