హైదరాబాద్​లో ఐటీపీ ఏరో ఆఫీసు.. 160 మందికి జాబ్స్​

హైదరాబాద్​లో ఐటీపీ ఏరో ఆఫీసు.. 160 మందికి జాబ్స్​

హైదరాబాదు, వెలుగు: ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్, విడిభాగాల తయారీ సంస్థ ఐటీపీ ఏరో బుధవారం హైదరాబాదులో  కొత్త ఆఫీసును ప్రారంభించినట్లు ప్రకటించింది. సిటీలోని ఐడీఏ గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంపెనీ కొత్త ఆఫీసును తెలంగాణ ప్రభుత్వ ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ , ఐటిపి ఎక్స్​టర్నల్స్ మేనేజింగ్ డైరెక్టర్ జీసస్ కాటలీనా, ఐటిపి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్, ఐటీపీ ఏరో ఇండస్ట్రియల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ హెడ్ ఇనిగో సెపాస్ ఒడ్రియోజోలా  ప్రారంభించారు. తన అనుబంధ సంస్థ ఐటీపీటిపి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఐటీపీ ఏరో భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. కొత్త ఆఫీసులో 160 మందికి పైగా పనిచేస్తారు.  హైదరాబాద్ ప్లాంట్​లో ప్రత్యేకంగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ల కోసం ఎండ్ -ఫిట్టింగులు ,  బ్రాకెట్లు  తయారు చేస్తామని, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కీలక పార్టులను తయారు చేస్తామని ఐటిపి ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్స్ ఎండీ జీసస్ కాటలీనా ఈ సందర్భంగా చెప్పారు.   ప్రవీణ్ మాట్లాడుతూ  ‘‘ఏరోస్పేస్, విమానయాన రంగానికి తెలంగాణ భారత దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. విమానయాన రంగానికి హబ్ గా హైదరాబాద్ ఎదిగింది. ఇటీవల నిర్వహించిన జాతీయ పౌర విమానయాన ప్రదర్శన "వింగ్స్ ఇండియా 2002"  సక్సెస్​ అయింది.  తెలంగాణ ప్రభుత్వం విమానయాన పరిశ్రమకు గట్టి పునాదులు వేసింది. ఐటీపీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టర్నల్స్ వంటి సంస్థలు తెలంగాణలో విమానయాన రంగం ఉన్నత స్థాయికి ఎదగడానికి తోడ్పడతాయి” అని అన్నారు.