విదేశం

వ్యాక్సినేషన్‌లో అమెరికాను దాటేసిన భారత్

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. టీకా ఉత్పత్తిని పెంచాలని వ్యాక్సిన్ సంస్థలకు ఆదేశాలిచ్చిన కేంద్రం.. అందుబాటులో

Read More

టేకాఫ్ తీసుకుంటున్న విమానంలోంచి దూకేశాడు

లాస్ ఏంజిల్స్: టేకాఫ్ కు సిద్ధమై బయల్దేరిన విమానంలో నుంచి ఓ వ్యక్తి హఠాత్తుగా దూకేశాడు. హఠాత్తుగా ఊహించని రీతిలో జరిగిన ఘటనతో విమానాశ్రయంలో కలకలం రేపి

Read More

మహిళతో ముద్దు తెచ్చిన తంటా.. మంత్రి పదవికి రాజీనామా

సారీ చెప్పినా ఆగని దుమారం..  తప్పని పరిస్థితుల్లో రాజీనామా ప్రకటించిన బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హన్ కాక్ లండన్: సహాయకురాలితో ముద్దు

Read More

మహిళతో ముద్దులు.. తప్పు ఒప్పుకున్న మంత్రి

అవును నిజమే.. ఆ ఫోటోలో ఉన్నది నేనే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ పాటించలేకపోయాను.. సారీ లండన్: మహిళకు ముద్దులు పెడుతున్న ఫోట

Read More

పేద దేశాల్లో జనాలు చస్తున్నా పట్టించుకోరా?

జెనీవా: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ధనిక దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోసస్ మండిప

Read More

ఫ్లాయిడ్‌ను చంపిన పోలీసుకు 22 ఏళ్ల జైలు శిక్ష

నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి డెరిక్‌కు స్థానిక కోర్టు 22.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది మే 25న

Read More

అంతరిక్షంలోకి దివ్యాంగులు.. వరల్డ్‌లో ఇదే తొలిసారి

ప్యారిస్: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. శారీరక వైకల్యం ఉన్న దివ్యాంగులను ఎంపిక చేసి వారిని ఆస్ట్రోనాట్‌లుగా

Read More

మూతపడ్డ స్కూల్‌‌ కాంపౌండ్‌‌లో 751 అస్థిపంజరాలు

మూసేసిన స్కూల్‌‌ కాంపౌండ్‌‌లో 751 అస్థిపంజరాలు మరోసారి ఉలిక్కిపడిన కెనడా రాడార్‌‌‌‌‌‌‌&z

Read More

ఇండియా-టిబెట్‌‌ బార్డర్‌‌లో చైనా బుల్లెట్‌‌‌‌‌‌‌‌ రైలు

అరుణాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో హైస్పీడ్‌‌&zwn

Read More

రూ.2 వేల బిల్లుకు రూ.11 లక్షల టిప్

న్యూ హ్యాంప్‌షైర్: హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు సర్వ్ చేసే వారికి టిప్స్ ఇవ్వడం మామూలే. సర్వీస్ నచ్చి కొందరు కస్టమర్లు ఎక్కువ మొత్తంలో ట

Read More

అక్టోబర్‌ నాటికి పిల్లలకు వ్యాక్సిన్!

న్యూఢిల్లీ: వచ్చే అక్టోబర్ నాటికి పిల్లలకు టీకాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌‌దీప్ గులేరియా అన్నారు.

Read More

85 దేశాల్లో డెల్టా కరోనా

చాలా వేగంగా అంటుతోందన్న డబ్ల్యూహెచ్​వో  ఐసీయూ కేసులు ఎక్కువైతయ్​  ఆక్సిజన్​ కూడా ఎక్కువ కావాలె ఫైజర్​, ఆస్ట్రాజెనికా టీకాలు బా

Read More

ఓ వ్యక్తికి 10 నెలలుగా  43సార్లు పాజిటివ్

లండన్: కరోనా ఏంటి.. ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం ఏమిటని అనుకుంటున్నారా.. కేసు వివరాలు చూస్తే మీరు చదివిన టైటిల్ అచ్చు తప్పేం కాదు.. నిజ్జంగా నిజం అని అర

Read More