విదేశం

ఎయిర్​పోర్టుపై మిసైళ్లతో దాడి

పూర్తిగా ధ్వంసమైన  విన్నిట్సియా ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు.. ఎగసిపడుతున్న మంటలు 8 మిసైళ్లతో ఎయిర్&zwnj

Read More

ఉక్రెయిన్​ ప్లుటోనియం బాంబు తయారుచేస్తోంది

రష్యా మీడియా సంస్థల కథనాలు.. కొట్టిపారేసిన ఉక్రెయిన్​ మాస్కో: చెర్నోబిల్​ అణు విద్యుత్​ కేంద్రంలో ఉక్రెయిన్​ ప్రమాదకరమైన ప్లుటోనియం ‘డర్

Read More

ఐస్‌‌లో మూడున్నర గంటలు

లిథువేనియా: చల్లటి వాతావరణంలో కొన్ని నిమిషాలు ఉండాలంటేనే ప్రాణం పోయినంత పనైతది. అలాంటిది దాదాపు మూడున్నర గంటలు ఐస్‌‌లో కూర్చుని గిన్నిస్ వరల

Read More

నేపాల్ లో భూకంపం

ఖాట్మండ్: నేపాల్ మరోసారి ఉలిక్కిపడింది. రాజధాని ఖాట్మండ్ కు సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగ

Read More

మరో న్యూక్లియర్ ప్లాంట్ దిశగా కదులుతున్న రష్యా దళాలు

ఉక్రెయిన్ పై ముప్పేట దాడులు చేస్తున్న రష్యా దళాలు.. మరో న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేసే దిశలో ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే రెండు అణువిద్యుత్ కేంద్

Read More

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడు..

ఐరోపాలో వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. రాకెట్లు, బాంబులు, క్షిపణులతో విరుచుకు

Read More

రష్యా దాడులను ధీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సైన్యం

రష్యా దాడులతో ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. భీకర బాంబు దాడులతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. చిన్న పిల్ల

Read More

డోజ్‌‌‌‌కాయిన్లూ డొనేట్ చేయొచ్చు!

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌&zw

Read More

‘నో ఫ్లై జోన్’ ప్రకటిస్తే.. యుద్ధంలోకి దిగినట్లే

రష్యాపై ఆంక్షలంటే.. యుద్ధం ప్రకటించడమే ‘నో ఫ్లై జోన్’ ప్రకటిస్తే.. యుద్ధంలోకి దిగినట్లే: పుతిన్ మాస్కో, కీవ్: రష్యాపై పశ్చి

Read More

ఇండియన్ స్టూడెంట్లకు సేఫ్ కారిడార్ ఏర్పాటు చేయాలి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్​లోని ఖార్కివ్, సుమీ సిటీల్లో చిక్కుకుపోయిన ఇండియన్ స్టూడెంట్లను సేఫ్ గా పంపాలని రష్యా, ఉక్రెయిన్ దేశాలకు మన విదేశాంగ శాఖ వి

Read More

రష్యా మాట తప్పుతోంది

ఉక్రెయిన్ లోని మరియుపోల్,వోల్నవోఖ్ నగరాల్లో ప్రజలను తరలించేందుకు వీలుగా కాల్పులు విరమిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ కాల్పుల విరమణ ఐదున్నర గంటల పాట

Read More

చైనా విద్యార్ధుల కోసం చార్టర్డ్ ఫ్లైట్‌

రష్యా మెరుపు దాడులతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విదేశీయలు స్వదేశాలకు బయలుదేరుతున్నారు.తమ వారి కోసం ఆయా దేశాలు ప్రత్యేక విమానాల ద్వారా చేరవేస్తున్నా

Read More

దళితబంధు కోసం ధర్నాకు దిగిన మహిళలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లిలో దళిత బంధు పేరుతో  మోసం చేస్తున్నారని గ్రామపంచాయతీ మందు ధర్నా చేశారు మహిళలు. గ్రామంలో దళిత బందు ఎంపి

Read More