విదేశం

ఇండియాలో ఓట్ల లెక్కింపు భేష్​ : ఎలాన్ మస్క్

న్యూయార్క్: టెస్లా, స్పేస్‌ ఎక్స్ చీఫ్ ఎలాన్​ మస్క్​ఇండియాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కాలిఫోర్నియ

Read More

ఇస్లామాబాద్​లో లాక్​డౌన్​

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్​ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ -ఏ -ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ చీఫ్​ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ

Read More

భారత్ లో ఎన్నికలపై ఎలన్ మస్క్ ట్వీట్

వాషింగ్టన్: భారత్ లో ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై టెస్లా, ఎక్స్ (ట్వి ట్టర్) అధినేత ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత్ లో లోక్

Read More

బీరుట్‌‌‌‌పై ఇజ్రాయెల్​ దాడి .. 11 మంది మృతి

బీరుట్: లెబనాన్​ రాజధాని బీరుట్​పై శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 11 మంది మరణించారు. చాలా మంది గాయాలపాలయ్యారు. స్థానిక కాలమా

Read More

పాక్‌‌‌‌లో తెగల మధ్య ఘర్షణలు.. 37 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్లో రెండు తెగల మధ్య ఘర్షణ తలెత్తి 37 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. వాయువ్య పాకిస్తాన్‌‌‌‌లోని

Read More

ప్రపంచంలో ధనవంతుడిగా ఎలన్ మస్క్

మూడేళ్లలో 40 శాతం పెరిగిన కంపెనీ షేర్లు 347 బిలియన్ డాలర్లుకు చేరిన ఆస్తులు వాషింగ్టన్: ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా టెస్లా, ఎక్స్ (ట్విట్టర్

Read More

పులిహోర కలపండి.. బోనస్ పొందండి: ఉద్యోగులకు కంపెనీ బంఫరాఫర్

"తోడు వెతుక్కొని ఎంజాయ్ చేయండి.. బోనస్ రుపంలో నగదు రివార్డు ఇస్తాం.." ఈమాత్రం ఆఫర్ మీకిచ్చి ఉంటే, చెలరేగి పోయేవారు కదా..! రోజుకు ఓ పది మందిన

Read More

ఆధ్యాత్మికం : ఐర్లాండ్ లో అతిపెద్ద శివలింగం.. అదృష్ట శిలగా విదేశీయుల పూజలు

ప్రపంచంలోనే అత్యంత రహ స్యమైన శివలింగం ఐర్లాండ్లో ఉంది. మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన ఈ పొడవాటి శివలింగం వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయి.&n

Read More

అసలేం జరిగింది..? పుట్టిన రోజు నాడే అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి

ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్‎కు చెందిన యువకుడు పుట్టిన రోజు నాడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన 2024, నవంబర్ 13వ తేదీన చోటు

Read More

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది

  ఉక్రెయిన్ మాజీ కమాండర్ వాలెరీ జలుజ్నీ ప్రకటన  కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వివాదం చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం ప్రా రంభ

Read More

అంతా తూచ్.. మోడీకి ఏం తెలియదు: కెనడా PM జస్టిన్ ట్రూడో యూటర్న్

ఒట్టావా: సిక్కు వేర్పాటువాద నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కెనడా, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ వివాద

Read More

పిల్లల్ని ఆడించడానికేనా ఇంత చదివింది.. అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఘోరం

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యఘోచరంగా ఉంది. మాస్టర్స్ అవ్వగానే ఉద్యోగం దొరుకుతుందని అనుకునే వారి ఆశలు సన్నగిల్లుతున్నాయ

Read More

అదానీపై యూఎస్‌‌‌‌‌‌‌‌లో లంచం కేసు.. వైట్హౌస్ రియాక్షన్ వచ్చేసింది..

వాషింగ్టన్ డీసీ: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై యూఎస్‌‌‌‌‌‌‌‌లో లంచం కేసు బుక్‌‌‌‌&zwnj

Read More