మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చందన్ నగర్ పోలీసులు బ్రౌన్ షుగర్ విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. వారి నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 15 కోట్ల విలువ చేసే 150 కిలోల డ్రగ్స్ ను సీజ్ చేశారు. అంతే కాకుండా 4లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Madhya Pradesh | Indore's Chandan Nagar Police busted a gang selling brown sugar
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 4, 2022
150 kg of goods worth more than 15 crores, Rs 4 lakh in cash, and a note counting machine were recovered from them. Five people have been arrested so far: ADCP Prashant Choubey (03.04) pic.twitter.com/iltqsCfOlK
