పారిస్: కొన్నాళ్లుగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ మరో ఘనత సాధించాడు. ఇండియా నుంచి ఐదేండ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాలో పోటీ పడనున్న ఆటగాడిగా నిలిచాడు. గాయం కారణంగా గతేడాది దూరంగా ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మేరకు మే 20 నుంచి జరిగే టోర్నీ ఎంట్రీ లిస్ట్‌లను ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ (ఎఫ్ఎఫ్టీ) ప్రకటించింది. ఏటీపీ, డబ్ల్యూటీఏ ర్యాంక్‌ల ఆధారంగా ఎంట్రీలు ఖరారు చేసింది. తన 80వ ర్యాంక్ ఆధారంగా నాగల్ మెయిన్ డ్రా లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. దాంతో 2019లో ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రాలో ఆడనున్న ఇండియన్‌గా నిలిచాడు.
ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నాగల్
- ఆట
- April 18, 2024
మరిన్ని వార్తలు
-
చైనా ఓపెన్ సూపర్–1000 టోర్నీ: సెమీస్‌లో సాత్విక్ జోడీ
-
ఆసీస్ టూర్‌కు మెన్స్ హాకీ టీమ్.. ఆగస్టులో నాలుగు మ్యాచ్‌ల ఫ్రెండ్లీ సిరీస్‌లో పోటీ
-
ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌కు వేదా కృష్ణమూర్తి గుడ్‌బై
-
జస్టిస్ నవీన్ రావుకు హెచ్‌సీఏ పర్యవేక్షణ బాధ్యతలు
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్‌లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్‌లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
