డీఎస్పీగా ఇండియా స్టార్‌‌ స్ప్రింటర్ హిమదాస్‌‌

డీఎస్పీగా ఇండియా స్టార్‌‌ స్ప్రింటర్ హిమదాస్‌‌

గౌహతి: ఇండియా స్టార్‌‌ స్ప్రింటర్‌‌ హిమదాస్‌‌కు గుడ్‌‌ న్యూస్‌‌. టోక్యో ఒలింపిక్స్‌‌కు క్వాలిఫై అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఆమెకు అసోం గవర్నమెంట్‌‌ శుభవార్త చెప్పింది. హిమదాస్‌‌ను డీఎస్పీగా నియమించాలని సీఎం శర్భానంద సోనోవాల్‌‌ నేతృత్వంలోని క్యాబినెట్‌‌ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. స్టేట్‌‌ ఇంటిగ్రేటెడ్‌‌ స్పోర్ట్స్‌‌ పాలసీలో భాగంగా ఈ డెసిషన్‌‌ తీసుకుంది.  స్పోర్ట్స్‌‌ పర్సన్‌‌కు క్లాస్‌‌–1, 2 పోస్ట్‌‌ల్లో నియమించే అధికారం స్టేట్‌‌ గవర్నమెంట్స్‌‌కు ఉంటుందని స్పోక్స్‌‌ పర్సన్‌‌ చంద్ర మోహన్‌‌ వెల్లడించారు. హిమదాస్‌‌కు తన స్వగ్రామానికి దగ్గర్లో పోస్టింగ్‌‌ ఇచ్చారు.  సీఎం తీసుకున్న నిర్ణయంపై హిమదాస్‌‌ సంతోషం వ్యక్తం చేసింది. అలాగే టాలెంటెడ్‌‌ ప్లేయర్‌‌కు ప్రోత్సాహకంగా డీఎస్పీ పోస్ట్‌‌ను అందజేసిన అసోం గవర్నమెంట్‌‌ను సెంట్రల్‌‌ స్పోర్ట్స్‌‌ మినిస్టర్‌‌ కిరణ్‌‌ రిజిజు