ఆరునెలల్లో మొదటి సారి అతి తక్కువ కేసులు

ఆరునెలల్లో మొదటి సారి అతి తక్కువ కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత ఆరు నెలల్లో మొదటి సారి రోజు వారీగా 20 వేల దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 18732 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసులు ఒక కోటి లక్షా 87 వేల 850 కి చేరాయి.నిన్న 279 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య మొత్తం 1,47,622కు చేరింది. ఇక నిన్న మరో 21430 మంది రికవరీ అయ్యారు .దీంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 97,61,538 కి చేరింది. ఇంకా 2,78,690 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. With 18,732 new #COVID19 infections, India's total cases rise to 1,01,87,850 With 279 new deaths, toll mounts to 1,47,622 . Total active cases at 2,78,690 Total discharged cases at 97,61,538 with 21,430 new discharges in the last 24 hours. pic.twitter.com/m7BYvuqf7G — ANI (@ANI) December 27, 2020