భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 16,375 కేసులు నమోదవ్వగా..201 మంది చనిపోయారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,56,845 కు చేరగా..మరణాల సంఖ్య 1,49,850కి చేరాయి. ఇంకా 2,31,036 మంది ఆస్పత్రిలో ఉన్నారు. నిన్న 29,091 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య దేశంలో 99,75,958 కు చేరాయి. దేశ వ్యాప్తంగా జనవరి 4 వరకు కరోనా టెస్టుల సంఖ్య 17 కోట్ల 65 లక్షల31 వేల 997 కు కు చేరాయి.
కరోనా విజృంభణ.. యూకేలో మళ్లీ లాక్ డౌన్
India reports 16,375 new COVID-19 cases, 29,091 recoveries, and 201 deaths in last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,03,56,845
Active cases: 2,31,036
Total recoveries: 99,75,958
Death toll: 1,49,850 pic.twitter.com/FpHMvaqjDG
— ANI (@ANI) January 5, 2021
