ఇండియాతో టెస్టులకు బంగ్లా జట్టు ఇదే..

ఢాకా: ఇండియాతో ఈ నెల 19 నుంచి జరిగే రెండు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ కోసం బంగ్లాదేశ్‌‌‌‌ జట్టును గురువారం ప్రకటించారు. పాక్‌తో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌లో గాయపడిన పేసర్‌‌‌‌ షోరిఫుల్‌‌‌‌ ఇస్లామ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కీపర్‌‌‌‌ జాకెర్‌‌‌‌ అలీని తీసుకున్నారు. 

బంగ్లాదేశ్‌‌‌‌ జట్టు: నజ్ముల్‌‌‌‌ శాంటో (కెప్టెన్‌‌‌‌), షాద్మాన్‌‌‌‌, జాకిర్‌‌‌‌ హసన్‌‌‌‌, మోమినల్‌‌‌‌, ముష్ఫికర్‌‌‌‌ రహీమ్‌‌‌‌, షకీబ్‌‌‌‌, లిటన్‌‌‌‌, మెహిదీ, జాకెర్‌‌‌‌ అలీ, తస్కిన్‌‌‌‌, హసన్‌‌‌‌ మహ్ముద్‌‌‌‌, నహీద్‌‌‌‌, తైజుల్‌‌‌‌, మహ్మదుల్లా హసన్‌‌‌‌, నయీమ్‌‌‌‌ హసన్‌‌‌‌, ఖాలీద్‌‌‌‌ అహ్మద్‌‌‌‌.