మద్దూరు మండలంలో ఉచిత టైలరింగ్ శిక్షణ సెంటర్ ప్రారంభం

మద్దూరు, వెలుగు : మద్దూరు మండలంలోని పల్లెర్లలో ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ (ఓఎమ్ ఐ ఎఫ్ )సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత టైలరింగ్ శిక్షణా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు జిల్లా కో ఆర్డినేటర్లు నారాయణ, కృష్ణ మాట్లాడుతూ.. మొదటగా 30  మహిళలకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 10 కుట్టు మెషిన్లతో ట్రైనింగ్ ఇస్తున్నట్టు తెలిపారు