హైదరాబాద్
డీలిమిటేషన్‌పై నిర్ణయమే తీసుకోలే.. అప్పుడే అన్యాయం ఎట్లయితది?
దక్షిణాదిలో కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నరు: బండి సంజయ్ జగదీశ్&zwn
Read Moreమార్చి 16న స్టేషన్ ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్
100 బెడ్స్ హాస్పిటల్ సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన శివునిపల్లి శివారులో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు ఏర్పాట్లు పూర్
Read Moreవిషయం తెలవగానే గుమ్మడి నర్సయ్యకు ఫోన్ : సీఎం రేవంత్
ఆయన ఖమ్మం నుంచి రాగానే కలుస్తనన్నడు: సీఎం రేవంత్ హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తన ఇంటి వద్దకు రాలేదని, కొద్ది దూరంల
Read Moreజానారెడ్డితో భట్టి భేటీ..డీలిమిటేషన్‌పై చర్చ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో శనివారం ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పున
Read Moreఓయూలో ధర్నాలు, నిరసనలు నిషేధం :సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు, నినాదాలను నిషేధిస్తూ అధికారులు సర్క్యులర్జారీ చేశారు. వర్సిటీ నిబంధనలను అతిక్రమ
Read Moreఎస్సీ రిజర్వేషన్లను 20 శాతానికి పెంచండి : వివేక్ వెంకటస్వామి
బడ్జెట్లో ఎస్సీలకు 18 శాతం ఫండ్స్ కేటాయించండి: సీఎంను కోరిన మాల సంఘాల జేఏసీ నేతలు ఎమ్యెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజు, రాగమయి, వినోద్&
Read Moreబేగంపేట రైల్వేస్టేషన్ పనులు 90% పూర్తి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
త్వరలోనే స్టేషన్‌ను జాతికి అంకితం చేస్తం పూర్తిగా మహిళా సిబ్బందితో స్టేషన్ నిర్వహిస్తం: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌సిటీ/తార్నాక, వెలుగు: బేగంపే
Read Moreబీఆర్‌ఎస్ అప్పుల్లో వాస్తవం లేకపోతే నా పదవికి రాజీనామా చేస్త : శాసన మండలిలో మంత్రి జూపల్లి సవాల్
గత సర్కారు 64 ఏండ్లలో ఎవరూ చేయనంత అప్పు చేసిందని ఫైర్ మంత్రి వ్యాఖ్యలపై కవిత సహా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అభ్యంతరం హైదరాబాద్, వెలుగ
Read Moreసెక్రటేరియెట్పై డ్రోన్ ఎగరేసిన ఇద్దరిపై కేసు
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్పై డ్రోన్ ఎగరేసిన ఇద్దరు వ్యక్తులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఇచ్చిన ఆ
Read Moreమోస్ట్ వాంటెడ్సైబర్ క్రిమినల్ అరెస్ట్ ..దేశ వ్యాప్తంగా 124 కేసులు
బషీర్‌బాగ్, వెలుగు: దేశ వ్యాప్తంగా సైబర్‌నేరాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ జుబైర్(31)ను హైదరాబాద్సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్
Read Moreడీఎల్ఎఫ్ రోడ్డులోని ఫుడ్‌కోర్టు కూల్చివేత
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలో పర్మిషన్‌లేకుండా నిర్మించిన ఫుడ్ కోర్టును శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూల్చివేశారు. డీఎల్ఎఫ్బిల్డిం
Read Moreచార్మినార్ భాగ్యలక్ష్మి గుడిని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తం : బీజేపీ ఎమ్మెల్సీల హామీ
చార్మినార్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా అభివృద్ధి చేస్తామని
Read More15 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు సీజ్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలోని రెండు చోట్ల 15 నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిళ్లు చిక్కాయి. చేవెళ్ల పరిధిలోని ఫా
Read More












