హైదరాబాద్
హైదరాబాద్లో నాలుగు చోట్ల వాటర్‌బోర్డు సోలార్ ప్లాంట్లు.. 290 ఎకరాల్లో ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రోవాటర్బోర్డుకు చెందిన స్థలాల్లో సొంతంగా ‘సోలార్ ఎనర్జీ’ ని ఉత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. మొదటి దశలో
Read Moreకేసీఆర్ జాతిపిత.. రేవంత్ బూతుపిత: హరీశ్‌రావు
అసెంబ్లీలో రేవంత్ భాష.. బూతు సినిమా స్క్రిప్ట్లా ఉంది కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు 70 శాతం నీటి వాటాలకు మార్గం
Read Moreడిజిటల్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ పెట్టాలి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీ యాజమాన్యం
ముషీరాబాద్, వెలుగు: విద్యా రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చదువును కొనసాగించాలని కాకా డాక్టర్‌బీఆర్ అంబేద్కర్కాలేజీ యాజమాన్యం సూచించింది. డిజిటల్
Read Moreసర్కారు భూములు అమ్మొద్దు.. ప్రభుత్వ స్థలాల్లో బీసీ స్కూల్స్, హాస్టళ్లు నిర్మించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో బీసీ గురుకులలు, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Read Moreబీసీ రిజర్వేషన్లకు రెండు బిల్లులు
స్థానిక సంస్థలు, విద్య,ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు నేడు అసెంబ్లీలోప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఎస్సీ వర్
Read Moreబ్రాహ్మణ పరిషత్‌కు100 కోట్లు కేటాయించాలి.. డిప్యూటీ సీఎం భట్టికి రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల వినతి
హైదరాబాద్, వెలుగు: బ్రాహ్మణ పరిషత్ కు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలని రాష్ట్ర సర్కార్‌ను రాష్ట్ర బ్రాహ్మణ సంఘాల ప్రతినిధు
Read Moreబూతు పురాణానికి మీ మామదే పేటెంట్ రైట్ : చామల కిరణ్ కుమార్ రెడ్డి
హరీశ్‌రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ హైదరాబాద్, వెలుగు: కే
Read Moreసమగ్ర శిక్ష స్కీమ్‌కు రూ.1,698 కోట్లు.. రాష్ట్రానికి ఇవ్వనున్న కేంద్రం
హైదరాబాద్, వెలుగు: సమగ్ర శిక్ష స్కీమ్ కింద 2025–26 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,698 కోట్లు ఇచ్చేందుకు అంగీకర
Read Moreగ్రూప్స్ పరీక్షల్లోఅవకతవకలు : ఎమ్మెల్సీ కవిత
విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను తీర్చండి: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్
Read Moreయాసిడ్ దాడి సూత్రధారి ఆలయ పూజారే.. అకౌంటెంట్‌పై మరో పూజారితో దాడి చేయించిండు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సైదాబాద్పరిధిలోని దోబీఘాట్ రోడ్డులో ఉన్న భూలక్ష్మి ఆలయంలో ఈ నెల 14న అకౌంటెంట్‌పై జరిగిన యాసిడ్ దాడి కే
Read Moreతెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరెందుకు మార్చారు? : బండి సంజయ్
ఆంధ్రా మూలాలుంటే పేరు మార్చేస్తారా ?: బండి సంజయ్ ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను మార్చే దమ్ముందా? కులాభిమానంతోనే
Read Moreశంషాబాద్లో ఎయిర్ ఏషియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్, వెలుగు: ఎయిర్ ఏషియా విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. టెక్నికల్ ఇష్యూతోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశా
Read Moreపెద్దాపూర్ మల్లన్నకు 60 వేల బోనాలు: స్వామి దర్శనానికి లక్షల్లో తరలివచ్చిన భక్తులు
మల్లన్నకు పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం సమర్పణ మెట్‌పల్లి, వెలుగు:జగిత్యాల జిల్లా మెట్&
Read More












