హైదరాబాద్
కరీంనగర్ లో డిసెంబర్ 27 నుంచి రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
కరీంనగర్&zwnj
Read Moreమన్మోహన్ సింగ్ మరణం భారత దేశానికి తీరని లోటు: KCR
హైదరాబాద్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్‌తో తనకున్న అనుబంధాన్ని ఈ స
Read Moreస్ట్రీట్ డాగ్స్‌కు లైఫిద్దాం
అడాప్షన్ క్యాంపులు నిర్వహిస్తున్న తెలంగాణ పెట్ అడాప్షన్ సంస్థ ప్రతి సండే నేరెడ్‌మెట్‌లో క్యాంప్ ఇండియన్ బ్రీడ్ ప్రమోట్చేయడమే లక్ష్యం
Read Moreపెండ్లికి వెళ్లొస్తుండగా ఢీకొట్టిన లారీ
ఆరుగురికి తీవ్ర గాయాలు వికారాబాద్: కారులో పెండ్లికి వెళ్లి వస్తుండగా లారీ ఢీని ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరుకు చెందిన శ్రీనివాస్
Read Moreకట్టె తలపై పడి బాలిక మృతి
గద్వాల, వెలుగు: ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు పాతిన కట్టె విరిగి తలపై పడి తొమ్మిదేళ్ల బాలిక చనిపోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ
Read Moreట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఇయ్యట్లేదు
ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ హైదరాబాద్ సిటీ, వెలుగు : ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల
Read Moreబీఆర్ఎస్ లీడర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్.. కండిషనల్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
సికింద్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్లీడర్, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మాసబ్‌ట్యాంక్ పోలీసులు గురువారం వెస్ట్‌మారేడ్
Read Moreనారాయణపురంలో దొంగ నోట్ల కలకలం
సంస్థాన్ నారాయణపురం, వెలుగు: యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రూ.500 , రూ.100 దొంగ నోట్లు కలకలం రేపాయి. గురువారం సంస్థాన్ నారాయణపురంలోని వైన్ షాప
Read Moreమోతె జగన్నాథం మృతి తీరని లోటు
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు చైర్మన్ వేదకుమార్ హైదరాబాద్, వెలుగు: చెక్కతీగల తోలుబొమ్మలాట కళాకారుడు మోతె జగన్నాథం మృతిపై దక్కన్
Read Moreడీకేజెడ్ టెక్నాలజీస్ రూ.700 కోట్లు టోకరా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని కస్టమర్లపై టోపీ
బషీర్ బాగ్, వెలుగు: తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని డీకేజెడ్ టెక్నాలజీస్ అనే సంస్థ 18 వేల మందిని మోసం చేసింది. దాదాపు రూ.700 కోట్
Read Moreమహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు భేష్
కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది : ప్రొఫెసర్ కంచె ఐలయ్య హైదరాబాద్ సిటీ, వెలుగు: మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
Read Moreదేశం ఒక గొప్ప లీడర్‌ను కోల్పోయింది.. మన్మోహన్ మృతికి సీఎం రేవంత్ సంతాపం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో
Read Moreదర్యాప్తు ఆధారంగానే ఎఫ్ఐఆర్లో నరేందర్ పేరు : ఐజీ సత్యనారాయణ
విచారణకు సహకరించకుంటే బెయిల్ రద్దు కోసం కోర్టును ఆశ్రయిస్తం హైదరాబాద్ సిటీ, వెలుగు: దర్యాప్తు ఆధారంగానే ఎఫ్ఐఆర్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్
Read More