హైదరాబాద్
కేక్ ఫ్రెష్ గా లేదన్నందుకు చితకబాదిన అల్ఫా హోటల్ సిబ్బంది
పద్మారావునగర్, వెలుగు: తన బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా సికింద్రాబాద్అల్ఫా హోటల్‌కు కేక్తీసుకువెళ్దామని వచ్చిన ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. కేక్
Read Moreహైదరాబాద్ లో ఐదు కొత్త పార్కులు .. డెవలప్ చేసేందుకు GHMC ప్లాన్
పేరు మోసిన పార్కుల తరహాలో డెవలప్ చేసేందుకు బల్దియా ప్లాన్ సిటీలో భూముల కోసం అన్వేషణ పాత పార్కులపైనా దృష్టి.. హైదరాబాద్ సిటీ, వెలుగు:
Read Moreదేవాదుల ప్రాజెక్ట్‌కు లీకేజీల బెడద.. క్వాలిటీ లోపమే కారణమా ?
ధర్మసాగర్ రిజర్వాయర్‌కు 100 మీటర్ల దూరంలో వాటర్ లీకేజీ ఉనికిచర్ల శివారులో
Read Moreహైదరాబాద్‌లో సన్న బియ్యం ఆలస్యం .. ఇప్పటికీ రాని స్పష్టత
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారుల్లో సందిగ్ధత క్లారిటీ కోసం పౌరసరఫరాల కమిషనర్‌కు సీఆర్వో లెటర్ హైదరాబాద్‌సిటీ, వెలుగు:
Read Moreగాంధీ మెడికల్ కాలేజీలో లిఫ్టులు లేక అష్టకష్టాలు.. నాలుగు ఫ్లోర్లు ఎక్కి, దిగలేక నరకయాతన
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో కొన్ని నెలలుగా లిఫ్టులు లేక స్టూడెంట్లు, ప్రొఫెసర్లు, సీనియర్ డాక్
Read More120 కిలోల బండరాయిని ఎత్తిన మొనగాళ్లు .. ఉగాది సంప్రదాయ పోటీలు
పద్మారావునగర్, వెలుగు: ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో పద్మారావునగర్‌లోని హమాలీ బస్తీలో బండరాయి ఎత్తే పోటీలు నిర్వహించారు. 120 కిలోల బరువున్న బండరా
Read Moreహైదరాబాద్‌లో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు నేడే ఆఖరు
హైదరాబాద్ సిటీ, వెలుగు: 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడానికి గడువు సోమవారంతో ముగియనున్నది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సర
Read Moreఅంబులెన్స్ డ్రైవర్ అడ్డగోలు తాగుడు .. బ్రీత్ అనలైజర్ పరీక్షలో 230 దాటిన పాయింట్లు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ తప్పతాగి
Read Moreహైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంజాన్ సందర్భంగా సోమవారం సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని సిటీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపా
Read Moreగ్రూప్1 టాపర్గా మహిళ .. టాప్-10లోనూ ఆరుగురు వాళ్లే.. టీజీపీఎస్సీ ర్యాంకింగ్స్ రిలీజ్
జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ 12,622 మంది అభ్యర్థులకు ర్యాంకులు 59 శాతం మంది క్వాలిఫై.. 8,463 మంది డిస్క
Read Moreఅంబేద్కర్ విద్యాసంస్థల్లో రంజాన్ వేడుకలు
ముషీరాబాద్, వెలుగు : బాగ్‌లింగంపల్లిలోని కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఆదివారం రంజాన్ వేడుకలు నిర్వహించారు. సోమవారం రంజాన్ఉండడం
Read Moreఉగాది పండుగ ఎపెక్ట్ : హైదరాబాద్‌లో పూలు, మామిడాకులు మస్త్ పిరం
పండుగ పూట అమాంతం పెంచేసిన దళారులు మెహిదీపట్నం/ పద్మారావునగర్, వెలుగు: ఉగాది పండుగ పూట పూల ధరలకు రెక్కలు వచ్చాయి. గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో
Read Moreహైదరాబాద్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
వెలుగు, నెట్వర్క్ : సిటీలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ కు భక్తులు భారీగా తరలి
Read More












