హైదరాబాద్

160 ప్లాస్టిక్ వాటర్ జగ్గులు కొనడానికి రూ.52 లక్షలు ఖర్చు చేశారా? ..ఆ జగ్గు బంగారమా ఏమిటి..?

సాధారణంగా వాటర్ జగ్గు ధర ఎంతుంటుంది..50 రూపాయలు..కొంచెం క్వాలిటీది అయితే 100 రూపాయలు..అయితే ఒక్క వాటర్ జగ్గు ధర వేలల్లో ఉండగా మీరెప్పుడైనా చూశారా.. 32

Read More

ఆత్మహత్యలు చేసుకోకుండా సైకాలజీ క్లాసులు నిర్వహించండి : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులతో రివ్యూలో కమిషన్ చైర్మన్ హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లోని స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకోకుండా సైకాలజీ క్లాసులు

Read More

అళగేశన్కు డిమోషన్ .. గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీగా తప్పించిన కేంద్ర జలశక్తి శాఖ

మెంబర్​ టెక్నికల్​గా మారుస్తూ ఉత్తర్వులు మెంబర్​గా ఉన్న ఆర్కే కనోడియాకు మెంబర్  సెక్రటరీగా ప్రమోషన్​ తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో అళగేశన్​పై

Read More

సీఐడీ కస్టడీకి హెచ్‌‌సీఏ అధ్యక్షుడు జగన్‌‌ మోహన్‌‌ రావు టీమ్‌‌

ఆరు రోజుల కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు ఫోర్జరీ సంతకాలు, నిధుల గోల్‌‌మాల్‌‌, టికెట్ల వివాదంపై ప్రశ్నించనున్న సీఐడీ హైదరాబా

Read More

కాళేశ్వరంపై మేడిగడ్డ మీదనే చర్చిద్దాం.. రా.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గెలిపించుకున్నందుకు ప్రజలకు బూడిదే మిగిలిం

Read More

పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ ఆర్డినెన్స్ పై బీఆర్ఎస్​ది తప్పుడు ప్రచారం హైదరాబాద్, వెలుగు: బీజేపీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర

Read More

జ్యోతిష్యం: పెళ్లికాని ప్రసాదుల్లా ఎందుకు మిగిలిపోతున్నారు.. వారు ఎలాంటి పరిహారం చేయాలి..

నూరు అబద్దాలు ఆడి పెళ్లి చేయాలంటారు.. ఇది సామెత.. నూరు కాకపోయినా.. చిన్న అబద్దం కూడా ఆడందే పెళ్లికాదు.. ఇది మనందరకు తెలిసిన సత్యమే.  నూరు కాదు &n

Read More

ప్రేమ పెండ్లి.. 4 నెలలకే ఆత్మహత్య .. హైదరాబాద్‌‌లో కొత్త దంపతుల ఆత్మహత్య

అంబర్‌‌‌‌పేట, వెలుగు:  ప్రేమించి పెండ్లి చేసుకున్న నవ దంపతులు.. 4 నెలలకే ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఇద్దరి మధ్య

Read More

వెబ్ ఆప్షన్లను సగం మంది మార్చుకున్నరు!.. ఎప్సెట్ మాక్ అలకేషన్లో 44 వేల మందికి కాలేజీలు నచ్చలేదు

    రెండున్నర లక్షల ఆప్షన్లు పెంచుకున్న అభ్యర్థులు      18న ఎప్​సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు   హై

Read More

శాంతి చర్చలకు పుతిన్ను ఒప్పించండి..ఇండియా, చైనా, బ్రెజిల్ను నాటో వార్నింగ్

రష్యాతో వ్యాపారం చేస్తే 100% టారిఫ్​ వేస్తం ఇండియా, చైనా, బ్రెజిల్ అధినేతలకు నాటో వార్నింగ్ ఉక్రెయిన్​తో రష్యా యుద్ధాన్ని ఆపకుంటే   తీవ్

Read More

112 ఎకరాల్లో లేఅవుట్లపై వివరాలివ్వండి .. చిప్పలతుర్తి గ్రామ పంచాయతీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: మెదక్‌‌ జిల్లా నర్సాపూర్‌‌ మండలం చిప్పలతుర్తిలో వందల కోట్ల విలువైన 112 ఎకరాల భూమిలో వేసిన లేఅవుట్స్, అందుకు అధి

Read More

నిన్నటి ఆయుధాలతో..ఇయ్యాల్టి యుద్ధాలను గెల్వలేం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

న్యూఢిల్లీ: ఇండియా రక్షణ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఇయ్యాల్టి యుద్

Read More

నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో గందరగోళం..సీనియర్లకు అన్యాయం జరిగిందని ఆరోపణ

డీఎంఈ కార్యాలయం ముందు నర్సింగ్ ఆఫీసర్ల ఆందోళన   హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ గ్రేడ్-1 ప్రమోషన్లలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా పోస్

Read More