హైదరాబాద్

ఇయ్యాల తెలంగాణకి ఎన్​డీఎస్ఏ కమిటీ

    మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం     రీసెర్చ్ ల్యాబ్​లో ప్రాజెక్ట్​ల రన్నింగ్ మోడల్స్ పరిశీలించనున్న క

Read More

కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తది : సత్యవతి రాథోడ్

బీఆర్ఎస్​ను బలహీనపర్చేందుకే అరెస్టు: సత్యవతి రాథోడ్ కేసీఆర్, కేజ్రీవాల్​ను ఇబ్బంది పెట్టడమే మోదీ లక్ష్యం        పాలసీల

Read More

టెన్త్ పరీక్షల్లో ఐదుగురు ఇన్విజిలేటర్ల తొలగింపు

ముగ్గురు సీఎస్​లు, ఇద్దరు డీఓలు కూడా..  హైదరాబాద్, వెలుగు: టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు పడ

Read More

సాఫ్ట్​ బాల్ చాంపియన్ కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజ్

ముషీరాబాద్, వెలుగు: ఓయూ పరిధిలోని ఇంటర్ కాలేజీల సాఫ్ట్ బాల్ మెన్ టోర్నమెంట్​లో కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీ టీమ్ విజేతగా నిలిచింది. ఉస్మానియా వర్సిటీ క

Read More

20 వీధి కుక్కలను చంపిన కేసులో ముగ్గురి అరెస్ట్

    తుపాకీ, 6 సెల్ ఫోన్లు, కారు సీజ్      తమ పెంపుడు కుక్కలను కరిచినందుకే వెంటాడి కాల్పులు పాలమూరు, వెలుగ

Read More

హైటెక్ సిటీ ఐటీ కారిడార్ లో.. ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..

     ఐకియా జంక్షన్ వద్ద రోడ్డు వెడల్పు గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడర్​లో ట్రాఫిక్​జామ్స్​తో ఉద్యోగులు రోజూ నరకం చూస్తున్నారు. బ

Read More

అకాల వర్షాలపై రైతులను అప్రమత్తం చేయండి : మంత్రి తుమ్మల

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో అగ

Read More

గంట పాటు లైట్లు ఆర్పేయండి..23న ఎర్త్ అవర్

హైదరాబాద్, వెలుగు : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నెల 23న గంట పాటు అనవసర లైట్లు ఆర్పేయాలని ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ వాణీ ప్రసాద్ పి

Read More

రజాకార్ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలి : బండి సంజయ్

 హైదరాబాద్, వెలుగు: ‘రజాకార్‌‌‌‌’ సినిమాకు వినోదపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని, స్టూడెంట్లకు సినిమా చూపించాలన

Read More

నాగోలులో అదుపు తప్పిన 30 వెహికల్స్

నాగోలు మెట్రో స్టేషన్​ వద్ద బుధవారం 30కి పైగా వెహికల్స్​ స్కిడ్​ అయ్యాయి. అక్కడికి సమీపంలోని బల్దియా డంపింగ్​ యార్డ్​ నుంచి చెత్తను తరలిస్తున్న టైంలో

Read More

టమాటాలతో కాదు.. యాసిడ్ తో సాస్ తయారు చేస్తున్రు

యాసిడ్​తో సాస్ తయారీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ వాడకం సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తూ కల్తీ దందా శంషాబాద్​లో 772 లీటర్ల కల్తీ సాస్ సీ

Read More

పదేండ్లలో కవిత వేల కోట్లు సంపాదించింది : గజ్జెల కాంతం

లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలే : గజ్జెల కాంతం హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పలు శాఖల్లో ఎమ్మెల్సీ కవిత అవినీతికి పాల్పడి వేల కోట్లు

Read More

కాచిగూడ చౌరస్తా తారకరామ థియేటర్ వద్ద రూ. 28 లక్షలు సీజ్

బషీర్ బాగ్/ఘట్ కేసర్, వెలుగు:  లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో  కాచిగూడ చౌరస్తా తారకరామ థియేటర్ వద్ద మంగళవారం గోషామహల్ సెగ్మెంట్ ఫ్లైయింగ్ స్

Read More