హైదరాబాద్
దేవుడి భూమికే ఎసరు.. కబ్జా చేసి ప్రహారీ గోడ
మణికొండ మున్సిపాలిటీల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. నెక్నాంపూర్ లో దేవాదాయశాఖ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాల
Read Moreమే 7 నుంచే టీఎస్ఎప్ సెట్.!
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ తేదీలు మారనున్నాయి. ఇప్పటికే పాలిసెట్ ఎగ్జామ్ డేట్ మార
Read Moreస్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రక్షాళన!
రెండేండ్లు పైబడినోళ్లందరికీ బదిలీ..రాష్ట్ర సర్కారు నిర్ణయం ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న సబ్ రిజిస్ర్టార్లు &n
Read Moreభూదందాపై మాట్లాడితే ఫోన్ సీజ్ చేస్తారా : మన్నె క్రిశాంక్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని చిత్రపురి కాలనీలో రూ.3 వేల కోట్ల భూదందా జరిగిందని మాట్లాడినందుకు పోలీసులు తన ఫోన్ సీజ్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మ
Read Moreసైబర్ నేరగాళ్లకు బ్యాంకు అకౌంట్లు అందించిన నలుగురు అరెస్ట్
బషీర్ బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా 83 కేసుల్లో సైబర్ క్రిమినల్స్ రూ. 5 కోట్ల నగదు ట్రాన్సాక్షన్ చేసేందుకు బ్యాంకు అకౌంట్లు ఇచ్చిన నలుగురిని సైబర్ క్రైం
Read Moreగుడి, బడికి సమీపంలో బార్ అండ్ రెస్టారెంటా? ఎలా అనుమతి ఇచ్చారు? :హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, హయత్‌నగర్ నుంచి సాహెబ్ నగర్‌కు వెళ్లే మెయిన్ రోడ్‌లో నివాస ప్రాంతంలో బార్ అ
Read Moreకోడ్ పక్కాగా అమలు చేస్తం: సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ను సమర్థవంతంగా అమలు చేసేందుకు వివిధ శాఖలు సమన్వయం
Read Moreటెండర్లతో వడ్లు అమ్ముకుంటే వెయ్యి కోట్ల నష్టం!
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సివిల్ సప్లయ్స్ డిపార్ట్&
Read Moreబండ్లగూడ జాగీరు కార్పొరేషన్ లో నెగ్గిన అవిశ్వాసం
గండిపేట్,వెలుగు: బండ్లగూడ జాగీరు మేయర్&zwn
Read Moreక్యూఆర్ కోడ్‌తో ట్రైన్ టికెట్ కొనుగోలు
సికింద్రాబాద్, వెలుగు: రైళ్లల్లో వెళ్లాలనుకునే వారు టికెట్ల కోసం ఇక నుంచి క్యూలైన్లలో నిలబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు.స్టేషన్‌లోని జనరల్ బుకింగ్క
Read Moreఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను విలీనం చేయాలి
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హెచ్ఐవీ, ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను హెల్త్ డిపార్ట్మెంట్లో విలీనం చేయాలని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ కాంట
Read Moreఫైనాన్స్ కంపెనీలను మోసగిస్తున్న దంపతులు అరెస్ట్
సికింద్రాబాద్, వెలుగు: బంగారం తాకట్టు పేరుతో ఫైనాన్స్కంపెనీలను మోసగించి తప్పించుకు తిరుగుతున్న దంపతులను మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు
Read Moreకుంభకోణం జరిగిందంటే ఫోన్ సీజ్ చేసుడేంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: కుంభకోణం జరిగిందని ఆరోపణ వస్తే.. స్పందించాల్సిన పోలీసులు అక్రమ కేసు పెట్టి సెల్ ఫోన్ సీజ్ చేయడమేందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్
Read More











