హైదరాబాద్

సికింద్రాబాద్ ​స్థానానికి 10 నామినేషన్లు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ లోక్​సభ స్థానానికి శుక్రవారం ఆరు నామినేషన్లు అందాయి. బీజేపీ అభ్యర్థిగా గంగాపురం కిషన్ రెడ్డి నాలుగు సెట్లు, బీఆర్

Read More

నేత కార్మికులకు రూ. 50 కోట్లు

    సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో విడుదల చేసిన రాష్ట్ర సర్కారు     త్వరలో మిగతా బకాయిలు చెల్లించాలని ఆఫీసర్లకు ఆదేశం

Read More

మేడిగడ్డ బ్యారేజీ వద్ద నేలకు టెస్టులు

 ఎన్​డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచనల మేరకు చర్యలు వాటి రిపోర్టులను వీలైనంత త్వరగా ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి జర

Read More

సేవల్లో దక్షిణ మధ్య రైల్వే రికార్డు

సికింద్రాబాద్, వెలుగు: వేసవిలో ప్యాసింజర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సమ్మర్​స్పెషల్​ రైళ్లను రైల్వే శాఖ  అందుబాటులోకి తెచ్చింది.  వివిధ మ

Read More

జాతీయ విద్యా విధానంపై హైకోర్టులో పిల్

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు హైదరాబాద్, వెలుగు: దేశంలో పిల్లలు ఒకటో తరగతిలో చేరాలంటే వాళ్ల వయసు ఆరు సంవత్సరాలు ఉండాలంటూ కేంద్ర

Read More

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం 

దొరికిందని పూజలు బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం

Read More

కొడుకు జైలుకెళ్తాడేమోనని తల్లి ఆత్మహత్య

    బీఎండబ్ల్యూ కారును ఢీకొట్టిన మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

22 నుంచి కేసీఆర్‌‌‌‌‌‌‌‌ బస్సు యాత్ర

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఈ నెల 22 నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధినేత,

Read More

స్కామ్​లు, అవినీతికి కేరాఫ్​ కాంగ్రెస్, బీఆర్ఎస్​: రాజ్​నాథ్​ సింగ్

హైదరాబాద్/సికింద్రాబాద్/ఖమ్మం, వెలుగు: స్కామ్ లు, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ‘&lsqu

Read More

కేసీఆర్ వ్యూహాల్ని తిప్పికొడ్తాం : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: అధికారంలోని లేని కేసీఆర్ గేమ్ ఆడితే.. సీఎంగా ఉన్న రేవంత్ గేమ్ ఆడకుండా ఉంటారా? అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

Read More

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం వరకు ఎండలు బెంబేలెత్తించగా..  ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఒక్కసారిగా వాతవరణం చల్

Read More

భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు

హైదరాబాద్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును పెంచినట్టు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తెలిపారు.

Read More

బ్లాక్‌లో ఐపీఎల్ ​టికెట్లు.. ముగ్గురు టెకీలు అరెస్ట్

మాదాపూర్, వెలుగు: బ్లాక్​లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్​వేర్ ఉద్యోగులను సైబరాబాద్​పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా

Read More